AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మయసభను తలపించబోతున్న యాపిల్‌ స్టోర్‌!

కొత్త వర్షన్‌ ఐఫోన్‌ వస్తుందంటే చాలు షాపుల ముందు జనం క్యూ కడతారు.. ఆ కంపెనీ ఫోన్‌లే కాదు.. ఆ కంపెనీ స్టోర్‌లు కూడా ఆకట్టుకునేట్టు ఉంటాయి.. ఇప్పుడు సింగపూర్‌లోని మరీనా బే శాండ్స్‌ రిసార్ట్‌ దగ్గర కట్టబోయే కొత్త స్టోర్‌ కూడా వింతగా.. విచిత్రంగా ఉండబోతున్నది.

మయసభను తలపించబోతున్న యాపిల్‌ స్టోర్‌!
Balu
|

Updated on: Aug 27, 2020 | 1:42 PM

Share

యాపిల్‌ ఏం చేసినా వెరైటీగా ఉంటుంది.. అందుకే ఆ కంపెనీ తయారు చేసే స్మార్ట్‌ఫోన్‌లకు అంత క్రేజు.. అంత మోజు! ఆ కంపెనీ నుంచి కొత్త వర్షన్‌ ఐఫోన్‌ వస్తుందంటే చాలు షాపుల ముందు జనం క్యూ కడతారు.. ఆ కంపెనీ ఫోన్‌లే కాదు.. ఆ కంపెనీ స్టోర్‌లు కూడా ఆకట్టుకునేట్టు ఉంటాయి.. ఇప్పుడు సింగపూర్‌లోని మరీనా బే శాండ్స్‌ రిసార్ట్‌ దగ్గర కట్టబోయే కొత్త స్టోర్‌ కూడా వింతగా.. విచిత్రంగా ఉండబోతున్నది.. చూసేందుకు గ్లోబ్‌ ఆకారంలో ఉండే ఈ స్టోరు మొత్తం నీటిలో తేలుతూ ఉంటుంది.. ప్రపంచంలో నీటిపై తేలియాడే యాపిల్‌ రిటైల్ స్టోరీ ఇదే! పూర్తిగా క్రిస్టల్‌తో నిర్మిస్తున్న ఈ స్టోర్‌ ఎప్పుడు రెడీ అవుతుందా అని జనం ఎదురుచూస్తున్నారు.. డే టైమ్‌లో స్పెస్‌ షిప్‌లా కనిపించే ఈ స్టోర్‌ రాత్రి సమయంలో అందమైన భవంతిలా ఉంటుందట! అన్నట్టు ఇంతకు ముందు ఈ ప్లేస్‌లో ఓ లగ్జరీ హోటల్‌, నైట్‌ క్లబ్‌ ఉండేవి.. వాటిని తొలగించి ఈ స్టోర్‌ నిర్మిస్తున్నారు.. ఇంకో న్యూసేమిటంటే ఇండియాలో కూడా యాపిల్‌ సంస్థ త్వరలో ఆన్‌లైన్‌ స్టోర్‌ను లాంచ్‌ చేయబోతున్నది..

Follow Us
ఉక్కులాంటి బలం.. జస్ట్ 5 నిమిషాల్లో పవర్‌ఫుల్ టిఫిన్..
ఉక్కులాంటి బలం.. జస్ట్ 5 నిమిషాల్లో పవర్‌ఫుల్ టిఫిన్..
హీరోలందరూ రిజెక్ట్ చేశారు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిట్
హీరోలందరూ రిజెక్ట్ చేశారు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిట్
2026లో ఆండ్రాయిడ్, ఐఫోన్ కోసం టాప్ 10 మొబైల్ పేమెంట్ యాప్స్
2026లో ఆండ్రాయిడ్, ఐఫోన్ కోసం టాప్ 10 మొబైల్ పేమెంట్ యాప్స్
ఆ ఉద్యోగాల్లో మాజీ అగ్నివీరులకు వయస్సు, PET నుంచి భారీ మినహాయింపు
ఆ ఉద్యోగాల్లో మాజీ అగ్నివీరులకు వయస్సు, PET నుంచి భారీ మినహాయింపు
కేరళా స్టైల్‌లో ఆ కొబ్బరి నూనెతో ఇలా వండి తింటే ఉంటాదీ..
కేరళా స్టైల్‌లో ఆ కొబ్బరి నూనెతో ఇలా వండి తింటే ఉంటాదీ..
ట్రిగ్గర్‌ నొక్కితే బుల్లెట్ల వర్షమే.. ప్రళయ భీకర ప్రహార్‌ స్పెషా
ట్రిగ్గర్‌ నొక్కితే బుల్లెట్ల వర్షమే.. ప్రళయ భీకర ప్రహార్‌ స్పెషా
సగ్గుబియ్యం పాయసం ఇలా ఒక్కసారి ట్రై చేస్తే మీ ఫేవరెట్ అయిపోతుంది!
సగ్గుబియ్యం పాయసం ఇలా ఒక్కసారి ట్రై చేస్తే మీ ఫేవరెట్ అయిపోతుంది!
14 ఏళ్ల నిరీక్షణకు తెర ?తొలి మ్యాచ్ గండం నుంచి ముంబై బయటపడుతుందా?
14 ఏళ్ల నిరీక్షణకు తెర ?తొలి మ్యాచ్ గండం నుంచి ముంబై బయటపడుతుందా?
మే 5న జరగాల్సిన JEE Main 2026 పరీక్ష వాయిదాకు విజ్ఞప్తులు
మే 5న జరగాల్సిన JEE Main 2026 పరీక్ష వాయిదాకు విజ్ఞప్తులు
డిలీట్‌ చేసిన ఫొటోలు మళ్లీ కావాలంటే ఇలా చేయండి
డిలీట్‌ చేసిన ఫొటోలు మళ్లీ కావాలంటే ఇలా చేయండి