Amazon Great Indian: ప్రైమ్‌ మెంబర్స్‌కు ఆఫర్ల పండుగ ఒకరోజు ముందే ప్రారంభమైంది.. ఈ భారీ డిస్కౌంట్లను గమనించారా?

Amazon Great Indian Festival 2021: ప్రతీ ఏటా వినియోగదారులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు గాను అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ పేరుతో భారీ ఎత్తున ఆఫర్లను ప్రకటిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా..

Amazon Great Indian: ప్రైమ్‌ మెంబర్స్‌కు ఆఫర్ల పండుగ ఒకరోజు ముందే ప్రారంభమైంది.. ఈ భారీ డిస్కౌంట్లను గమనించారా?
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 02, 2021 | 8:20 AM

Amazon Great Indian Festival 2021: ప్రతీ ఏటా వినియోగదారులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు గాను అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ పేరుతో భారీ ఎత్తున ఆఫర్లను ప్రకటిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా ఈ సేల్స్‌ పండుగ మొదలవబోతుంది. అయితే నిజానికి ఈ సేల్‌ అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభంకావాల్సి ఉండగా.. అమెజాన్‌ ప్రైమ్‌ మొంబర్స్‌ కోసం ప్రత్యేకంగా ఒకరోజు ముందే అంటే.. అక్టోబర్‌2 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ సారి సేల్‌లో భాగంగా పలు ప్రొడెక్ట్స్‌పై భారీ ఎత్తున ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్స్‌తో పాటు గృహోపకరణాల వరకు అన్నింటిపై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించారు.

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో భాగంగా అందిస్తోన్న కొన్ని ఆకట్టుకునే ఆఫర్లు మీకోసం.. యాపిల్‌ ఎయిర్‌ పాడ్స్‌ అసలు ధర రూ. 24,900కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 16,990కే అందుబాటులో ఉంది. ఇక రెడ్‌మీ 2స టీడబ్ల్యూఎస్‌ ఈయర్‌బడ్స్‌పై ఏకంగా రూ. 1000 డిస్కౌంట్‌ అందిస్తున్నారు.

స్మార్ట్‌ ఫోన్‌లపై ఆఫర్లు..

* వన్‌ప్లస్‌ ఫోన్‌లపై అమెజాన్‌ సేల్‌ ఏకంగా రూ.10,000 డిస్కౌంట్‌ లభిస్తోంది. వన్‌ప్లస్‌ 9ఆర్‌ ప్రారంభ ధర రూ. 36,999కే అందుబాటులో ఉంది. * ఐఫోన్‌ 11 ఆఫర్‌లో భాగంగా రూ. 38,999కే అందిస్తున్నారు. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 54,900. ఐఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటోన్న వారికి ఇది బెస్ట్‌ డీల్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. * వీటితో పాటు గృహోపకరణాలైన రిఫ్రిజిరేటర్స్‌, వాషింగ్‌ మెషిన్స్‌, మైక్రోవేవ్‌ ఓవెన్స్‌, ల్యాప్‌టాప్స్‌పై మంచి ఆఫర్లు ఉన్నాయి. మరెందుకు ఆలస్యం ఈ ఆఫర్లను ఒడిసిపట్టుకోండి.

Also Read: CM YS Jagan: నేడు ఏపీలో క్లాప్‌ పథకం ప్రారంభం, మ.12 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు. హైదరాబాద్‌, చెన్నై వెళ్లే వాహనాలు మళ్లింపు

Bathukamma Sarees: ఆడపడుచులకు తెలంగాణ ప్రభుత్వ కానుక.. నేటి నుంచి బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ

Leharaayi Song: యూట్యూబ్‏లో రికార్డ్స్ సృష్టిస్తున్న అఖిల్ సాంగ్.. మిలియన్ వ్యూస్ అందుకుంటున్న లెహరాయి పాట..

సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..
సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..
స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది
స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే
2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే
అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..
అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..
JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం
JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం
పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాక్ పై విరుచుకుపడుతోన్న తాలిబన్లు
పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాక్ పై విరుచుకుపడుతోన్న తాలిబన్లు
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..