AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mini AC: మండే ఎండల్లో చల్ల.. చల్లగా! కూలర్‌ కంటే చౌకైన మినీ పోర్టబుల్ ఏసీ.. రూ. 500కే.!!

ఎండాకాలం మొదలైంది. సూర్యుడు భగభగలను జనాలు తట్టుకోలేకపోతున్నారు. ఇక ఏసీల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.

Mini AC: మండే ఎండల్లో చల్ల.. చల్లగా! కూలర్‌ కంటే చౌకైన మినీ పోర్టబుల్ ఏసీ.. రూ. 500కే.!!
Portable Ac
Ravi Kiran
|

Updated on: Mar 06, 2023 | 1:41 PM

Share

ఎండాకాలం మొదలైంది. సూర్యుడు భగభగలను జనాలు తట్టుకోలేకపోతున్నారు. ఇక ఏసీల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో మధ్యతరగతి ప్రజలు తక్కువ బడ్జెట్‌లో వచ్చే కూలర్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఆన్‌లైన్ మార్కెట్‌లో వీటి కంటే పోర్టబుల్ కూలర్ లేదా ఏసీలకు భారీ డిమాండ్ ఉంది. మీరు ఈ పోర్టబుల్ ఏసీలతో ఇల్లంతటిని కూడా క్షణాల్లో చల్లబరచవచ్చు. ఇవి అతి తక్కువ బడ్జెట్‌లోనే ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉన్నాయి.

చాలా కంపెనీలు తమ మినీ ఎయిర్ కండీషనర్‌లు, కూలర్‌లను ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి ఉంచాయి. ఈ మినీ ఏసీలు రూ. 400 నుంచి ప్రారంభమై రూ. 2 వేల వరకు లభిస్తున్నాయి. ఆన్‌లైన్ మాత్రమే కాదు.. ఆఫ్‌లైన్‌లోనూ ఇవి దొరుకుతున్నాయి. కేవలం లీటర్ వాటర్‌తో ఈ మినీ ఏసీ ద్వారా మీరు ఇల్లంతటిని కూల్.. కూల్‌గా చేసేయొచ్చు. ఇవి USB కనెక్టర్లతో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఈజీగా ఛార్జ్ చేయవచ్చు. అలాగే మీరు వాటిని ఫుల్ ఛార్జ్‌తో 3 నుంచి 5 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. ఈ మినీ ఏసీల్లో మూడు మోడ్‌లు(తక్కువ, మీడియా, హై-స్పీడ్) లభిస్తున్నాయి.(Source)

Follow Us
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?