సాక్ష్యాలు కావాలా? బాలాకోట్ వెళ్లి చూస్కోండి: రాజ్యవర్ధన్ రాథోర్ ఆగ్రహం

న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం పెరిగింది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత వాయుసేన చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌పై కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తున్న అనుమానాలకు బీజేపీ కౌంటర్లు ఇస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబాల్‌కు కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మొదటి కపలి సిబాల్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ పాకిస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం చేశామని చెబుతున్న సర్జికల్ స్ట్రైక్స్‌లో ఎంతమంది […]

సాక్ష్యాలు కావాలా? బాలాకోట్ వెళ్లి చూస్కోండి: రాజ్యవర్ధన్ రాథోర్ ఆగ్రహం
Follow us

|

Updated on: Mar 05, 2019 | 3:08 PM

న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం పెరిగింది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత వాయుసేన చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌పై కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తున్న అనుమానాలకు బీజేపీ కౌంటర్లు ఇస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబాల్‌కు కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

మొదటి కపలి సిబాల్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ పాకిస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం చేశామని చెబుతున్న సర్జికల్ స్ట్రైక్స్‌లో ఎంతమంది చనిపోయారో ఆధారాలు లేవని అన్నారు. ఇందుకు ఆయన పలు అంతర్జాతీయ పత్రికలను ఉటంకిస్తూ ఏవీ కూడా మిలిటెంట్లు చనిపోయినట్టు చెప్పలేదని అన్నారు.

దీనికి కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ సమాధానమిస్తూ మన ఇంటెలిజెన్స్ కన్నా మీరు అంతర్జాతీయ మీడియాను నమ్ముతున్నారు. స్ట్రైక్స్ వల్ల ఏమీ జరగలేదని మీడియా చెబితే మాకు సంతోషంగా ఉన్నట్టుంది. ఈవిఎంల విషయంలో సాక్ష్యాల కోసం మీరు లండన్ వెళ్లినట్టుగానే స్ట్రైక్స్ విషయంలో జరిగిన దాడికి సాక్ష్యాల కోసం బాలాకోట్ వెళ్లండి అని సూచించారు.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన