చాణక్య నీతి : మీ జీవితాన్ని నాశనం చేసే వారు వీరే.. దూరం ఉంటేనే బతుకుతారు!
Samatha
12 April 2026
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. నేటి తరం వారికి ఉపయోగపడే ఎన్నో విషయాల గురించి తెలియజేయడం జరిగింది.
ఆచార్య చాణక్యుడు
అదే విధంగా చాణక్యుడు తప్పకుండా కొంత మంది విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాడు లేకపోతే చాలా సమస్యల
ు ఎదుర్కోవాల్సి వస్తుందంట.
జాగ్రత్త
ముఖ్యంగా కొంత మంది వలన జీవితమే నాశనం అయ్యే ఛాన్స్ ఉంటుందంట. కాగా, వారు ఎవరో ఇప్పుడు మన చూద్దాం.
జీవితం నాశనం
ఎలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇంతకీ వారు ఎవరు అంటే ?
దూరం ఉండాల్సిన వ్యక్తులు
ఆచార్య చాణక్యుడి ప్రకారం ఆయుధాలు ధరించే వారిని లేదా దూకుడు స్వభావం ఉన్న వారిపట్ల చాలా జాగ్ర
త్తగా ఉండాలంట.
ఆయుధాలు ధరించేవారు
ఇలాంటి వ్యక్తులకు కోపం ఎలా ఉంటుందో, కోపంలో ఉన్నప్పుడు ఇతని ప్రవర్తన ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఊహించడం చాలా
కష్టతరమైనది.
కోపం ఉన్న వ్యక్తులు
అదే విధంగా చాణక్యుడి ప్రకారం, రాజకీయాలు లేదా ఉన్నత పదవులలో ఉన్న వ్యక్తుల ప్రవర్తన పరిస్థితుల బట్టి మారుతుంది. కాబట్ట
ి వారి దూరం ఉండటం మంచిది.
ఉన్నత పదవుల్లో ఉన్నవారికి
అలాగే కొంతమందికి చాలా దూకుడు స్వభావం, తొందరపాటు, చిన్న విషయాలకే వాదనలకు దిగే వ్యక్తిత్వం ఉంటుంది. కాబట్టి వారికి దూరంగా ఉండటం మంచిది.
దూకుడు స్వభావం
మరిన్ని వెబ్ స్టోరీస్
చికెన్ తిన్న తర్వాత ఇవి తిన్నారో, మీ ప్రాణం ప్రమాదంలో పడ్డట్లే!
పురుషులకు ఎంట్రీ లేని ఆలయాలు ఇవే.. భారత్లో ఎక్కడున్నాయంటే?
నిమ్మకాయ నీళ్లు తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!