AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఐదేళ్ల ఐటీఆర్ తప్ప‌నిసరి

ఇప్పటినుంచి ఎన్నికల్లో పోటీచేసే వారు గత ఐదేళ్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఖ‌చ్చితంగా సమర్పించాలని కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అదే క్రమంలో ఎన్నికల అభ్యర్థి ఖ‌చ్చితంగా పాన్ నెంబర్‌ను తెలియజేయాల్సి ఉంటుంది. విదేశాల్లోని ఆస్తుల లెక్క కూడా చెప్పాలి. నామినేషన్ సమయంలో ఎన్నికల అభ్యర్థితోపాటు భాగస్వామి, కుబుంబ సభ్యులు, తనపై ఆధారపడ్డవారు కూడా అన్ని వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఫామ్ 26లో కేంద్రం పలు మార్పులు చేసింది. వచ్చే ఎన్నికల్లో […]

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఐదేళ్ల ఐటీఆర్ తప్ప‌నిసరి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 05, 2019 | 1:05 PM

Share

ఇప్పటినుంచి ఎన్నికల్లో పోటీచేసే వారు గత ఐదేళ్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఖ‌చ్చితంగా సమర్పించాలని కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అదే క్రమంలో ఎన్నికల అభ్యర్థి ఖ‌చ్చితంగా పాన్ నెంబర్‌ను తెలియజేయాల్సి ఉంటుంది. విదేశాల్లోని ఆస్తుల లెక్క కూడా చెప్పాలి. నామినేషన్ సమయంలో ఎన్నికల అభ్యర్థితోపాటు భాగస్వామి, కుబుంబ సభ్యులు, తనపై ఆధారపడ్డవారు కూడా అన్ని వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది.

దీనికి సంబంధించి ఫామ్ 26లో కేంద్రం పలు మార్పులు చేసింది. వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులందరికీ తాజా మార్పులు వర్తిస్తాయి. ఇప్పటి వరకు అయితే ఎన్నికల అభ్యర్థి నామినేషన్ సమయంలో ఒక ఏడాది ఐటీఆర్ వివరాలు సమర్పిస్తే సరిపోయేది. విదేశాల్లోని ఆస్తుల ప్రస్తావన ఉండేది కాదు.

Follow Us
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్.. వచ్చే 3 రోజులు వాతావరణం..
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్.. వచ్చే 3 రోజులు వాతావరణం..
గుంత ఆమ్లెట్‌పై కుర్రకారు మోజు.. అసలు ఎందుకింత క్రేజు
గుంత ఆమ్లెట్‌పై కుర్రకారు మోజు.. అసలు ఎందుకింత క్రేజు
ఐపీఎల్ రూల్స్ ప్రకారం వైభవ్ కూడా పనిష్మెంట్ తప్పదా ?
ఐపీఎల్ రూల్స్ ప్రకారం వైభవ్ కూడా పనిష్మెంట్ తప్పదా ?
రైల్వేశాఖ కొత్త రూల్.. ట్రైన్ బయల్దేరే ముందు కూడా..
రైల్వేశాఖ కొత్త రూల్.. ట్రైన్ బయల్దేరే ముందు కూడా..
పెళ్లి చేసుకుంటే ఆ భయంకరమైన వ్యాధి రాదా..! కొత్త పరిశోధనలో..
పెళ్లి చేసుకుంటే ఆ భయంకరమైన వ్యాధి రాదా..! కొత్త పరిశోధనలో..
రెండు రోజుల్లో 'డెకాయిట్‌' సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
రెండు రోజుల్లో 'డెకాయిట్‌' సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
అంతర్వేది సముద్ర తీరంలో జాలర్లకు ఏం చిక్కిందో చూడండి..
అంతర్వేది సముద్ర తీరంలో జాలర్లకు ఏం చిక్కిందో చూడండి..
గుంటూరు టాకీస్ సినిమాలో యాక్టింగ్.. పిల్లలతో కలిసి చూడలేను..
గుంటూరు టాకీస్ సినిమాలో యాక్టింగ్.. పిల్లలతో కలిసి చూడలేను..
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పిన చిచ్చరపిడుగు వైభవ్
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పిన చిచ్చరపిడుగు వైభవ్
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల