AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమరావతి వర్సెస్ మావిగన్.. ఏపీలో మళ్లీ క్యాపిటల్ కన్‌ఫ్యూజన్.. పుష్కరం దాటినా క్వశ్చన్‌మార్కులే

ఒక్క రాష్ట్రం, రెండు పార్టీలు, రెండు రాజధానులు. పన్నెండేళ్లుగా ఎడతెగని చర్చ. అమరావతే విశ్వనగరమని వాళ్లు, శాశ్వత పరిష్కారం మావిగన్‌ అని వీళ్లు. క్లయిమాక్స్‌కి వచ్చినట్టే వచ్చి మళ్లీ కన్‌ఫ్యూజన్లను క్రియేట్ చేస్తోంది ఏపీలో రాజధాని చర్చ. ఇప్పటికైతే కొలిక్కొచ్చినట్టే కనిపిస్తోంది. కానీ, రెండు బలమైన ఆప్షన్లతో మళ్లీ పంచాయతీ షురూ ఐంది. అమరావతి Vs మావిగన్.. దేనికంటే ఏది బెటర్? అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజధాని మార్పు సాధ్యమయ్యే పనేనా? చూద్దాం.

అమరావతి వర్సెస్ మావిగన్.. ఏపీలో మళ్లీ క్యాపిటల్ కన్‌ఫ్యూజన్.. పుష్కరం దాటినా క్వశ్చన్‌మార్కులే
Ap Capital Dispute
Anand T
|

Updated on: Jul 01, 2026 | 9:55 PM

Share

రాజధానిపై ఇది సార్ మా స్టాండు అని పుష్పరాజ్ స్టయిల్‌లో ఒట్టేసిమరీ చెబుతున్నాయి ఏపీలో రెండు ప్రధానపార్టీలు. అమరావతి వర్సెస్ మావిగన్.. ఏపీలో మళ్లీ క్యాపిటల్ కన్‌ఫ్యూజన్ షురూ చేసుకున్నాయి. నిన్నటిదాకా మావిగన్‌ని ఆషామాషీగా తీసుకున్న జనానికి గట్టి క్లారిటీనే ఇచ్చారు వైసీపీ చీఫ్ జగన్. నవ్వకండి, మేటర్ వెరీసీరియస్ అని అన్ని ఊహాగానాలకు తెర దించేశారు. మావిగన్‌ని వర్కౌట్ చేస్తున్నాం అంటే, అమరావతిని రద్దు చేస్తాం అనేగా అర్థం..? ఇందులో డౌటే లేదంటోంది వైసీపీ. ఎన్నికలొస్తే కొట్లాడ్డానిక్కూడా మావిగన్‌నే బ్రహ్మాస్త్రంగా తీసుకుంది. పోటీ అమరావతి వర్సెస్ మావిగన్ మధ్యే ఉంటుందన్నప్పుడు జగన్‌, పొలిటికల్ సైరన్ కూడా మోగించినట్టయింది. పైగా, మేం అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి రైతుల్ని అన్యాయం చేసే ప్రభుత్వానికే వ్యతిరేకం అని మరో క్లారిటీ కూడా ఇస్తోంది వైసీపీ. కానీ, మీరు వద్దంటే నేను ఆగుతానా అన్నట్టుంది అమరావతిలో రాజధాని నిర్మాణం. ఎందుకంటే, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, రాజధాని పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా, యుద్ధప్రాతిపదికన చేపట్టింది కూటమి సర్కార్. 50 కోట్లకు పైగా ఖర్చుతో 30 వేలమందికిపైగా కార్మికులతో, 5 వేల భారీ యంత్రాలతో అమరావతిలో నిర్మాణం జరుగుతోంది. శాసనసభ, హైకోర్టు, సచివాలయం కోసం ఐకానిక్ టవర్లు.. అధికారుల కోసం క్వార్టర్స్, రోడ్ల నిర్మాణం 30 శాతానికి పైగా పూర్తయినట్టు తాజాగా అంచనా కట్టింది ప్రభుత్వం. అమరావతి కోసం, అమరావతి మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌… 183 కిలోమీటర్ల ఔటర్‌ రింగ్‌...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
మీ కారును కూడా హ్యాక్ చేయొచ్చా? ఇంటర్నెట్‌తో నడిచే కార్లకు ముప్పు
మీ కారును కూడా హ్యాక్ చేయొచ్చా? ఇంటర్నెట్‌తో నడిచే కార్లకు ముప్పు
నిన్ను చూసి నవ్వినవారే రేపు నిన్ను చూసి గర్వపడాలంటే.. ఈ కథ చదవండి
నిన్ను చూసి నవ్వినవారే రేపు నిన్ను చూసి గర్వపడాలంటే.. ఈ కథ చదవండి
సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే..
సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే..
హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..
హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..
పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ
పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ
గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..
గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..
చలికాలంలో కళ్ల మంట, దురద, నీళ్లు వస్తున్నాయా? ఇలా కాపాడుకోండి
చలికాలంలో కళ్ల మంట, దురద, నీళ్లు వస్తున్నాయా? ఇలా కాపాడుకోండి
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నొచ్చాయంటే?
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నొచ్చాయంటే?
దీపావళి తర్వాత దగ్గు వేధిస్తోందా? ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు
దీపావళి తర్వాత దగ్గు వేధిస్తోందా? ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రిసిపీ..ఇలా చేస్తే ఇష్టంగా తింటారు
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రిసిపీ..ఇలా చేస్తే ఇష్టంగా తింటారు