వేసవిలో ఎన్ని సార్లు టీ తాగాలో తెలుసా?

Samatha

12 April 2026

టీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా ప్రతి రోజూ క్రమం తప్పకుండా టీ తాగుతారు.

టీ

అయితే కొంత మంది అయితే ఉదయం లేచిన వెంటనే టీ తాగనిదే ఆరోజే గడవనట్లు ఉంటుందని చెప్పుకొస్తారు. అంటే అంతలా టీని ఇష్టపడతారు.

టీ తాగడం

కొందరు రోజుకు ఒకసారి టీ తాగితే మరికొంత మంది రోజుకు రెండు లేదా మూడు సార్లు టీ తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.

రెండు, మూడు సార్లు టీ తాగడం

అయితే అసలు సమ్మర్లో ఎన్ని సార్లు టీ తాగాలి అనేది చాలా మందిలో ఉంటుంది. కాగా ఇప్పుడు మనం సమ్మర్‌లో రోజుకు ఎన్ని సార్లు టీ తాగాలో చూద్దాం.

సమ్మర్

వేసవిలో ఎక్కువ  సార్లు టీ తాగడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అని చ చెబుతున్నారు ఆరోగ్య  నిపుణులు. దీనువలన అనేక సమస్యలు వస్తాయంట.

ఎన్ని సార్లు టీ తాగాలి

టీలో కెఫిన్ ,రిఫైన్డ్ షుగర్ ఎక్కువగా ఉంటుంది. అందు వలన సమ్మర్‌లో టీ ఎక్కువ తాగడం వలన ఇది శరీరానికి హానిచేస్తుంది.

శరీరానికి హాని

అందువలన రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల టీ మాత్రమే తాగాలంట. అధికంగా తాగితే అది సమస్యలను సృష్టిస్తుందంట.

రెండు కప్పులు మాత్రమే

కొంత మంది రోజుకు ఐదు నుంచి నాలుగు కప్పుల టీ తాగుతారు కానీ ఇది అజీర్ణం, ఎసిడిటీ, శరీరం పొడిబారడం వంటి సమస్యలకు కారణం అవుతుందంట.

జీర్ణ సమస్యలు