AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్, బెంగుళూరు ‘కాంటాక్ట్’, వివేక్ ఒబెరాయ్ ఇంట్లో సోదాలు

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఇంటిని గురువారం ముంబై పోలీసులు సోదా చేశారు.  శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో నిందితుడైన ఈయన బావ ఆదిత్య ఆల్వా  ఇంకా పరారీలో ఉన్నాడని, అతని సమీప బందువైనందున వివేక్ ఒబెరాయ్ ఇంటిని కోర్టు వారంట్ తో సెర్చ్ చేశారని బెంగుళూరు పోలీసులు చెప్పారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వివేక్ ఇంటికి వెళ్లారని వారు తెలిపారు. గత నెలలో బెంగుళూరులోని ఆల్వా ఇంటిపై కూడా పోలీసులు దాడులు జరిపారు. ఇప్పటికే […]

బ్రేకింగ్,  బెంగుళూరు 'కాంటాక్ట్', వివేక్ ఒబెరాయ్ ఇంట్లో సోదాలు
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 15, 2020 | 3:02 PM

Share

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఇంటిని గురువారం ముంబై పోలీసులు సోదా చేశారు.  శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో నిందితుడైన ఈయన బావ ఆదిత్య ఆల్వా  ఇంకా పరారీలో ఉన్నాడని, అతని సమీప బందువైనందున వివేక్ ఒబెరాయ్ ఇంటిని కోర్టు వారంట్ తో సెర్చ్ చేశారని బెంగుళూరు పోలీసులు చెప్పారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వివేక్ ఇంటికి వెళ్లారని వారు తెలిపారు. గత నెలలో బెంగుళూరులోని ఆల్వా ఇంటిపై కూడా పోలీసులు దాడులు జరిపారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో రాగిణి ద్వివేదీ, సంజనా  గల్రానీలను అరెస్టు చేసిన సంగతి విదితమే.

Follow Us
శ్రీలంక బౌలర్లపై వైభవ్ సూర్యవంశీ విరుచుకుపడతాడా?
శ్రీలంక బౌలర్లపై వైభవ్ సూర్యవంశీ విరుచుకుపడతాడా?
ఏటీఎంకు వెళ్లేవారు జాగ్రత్త.. ఈ తప్పులు చేస్తే డబ్బులు హాంఫట్
ఏటీఎంకు వెళ్లేవారు జాగ్రత్త.. ఈ తప్పులు చేస్తే డబ్బులు హాంఫట్
ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందంలోని 10 కీలక అంశాలు ఇవే!
ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందంలోని 10 కీలక అంశాలు ఇవే!
నన్ను హీరో అని చెప్పి.. తర్వాత కథ మార్చేశారు..
నన్ను హీరో అని చెప్పి.. తర్వాత కథ మార్చేశారు..
షాపుకొచ్చిన అమ్మాయికి కూల్ డ్రింక్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లాడు..
షాపుకొచ్చిన అమ్మాయికి కూల్ డ్రింక్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లాడు..
అమెరికాలో ‘దెయ్యాల ఊరు’.. అక్కడ ఎవరూ ఉండరు.. అయినా కోట్లలో ఖర్చు!
అమెరికాలో ‘దెయ్యాల ఊరు’.. అక్కడ ఎవరూ ఉండరు.. అయినా కోట్లలో ఖర్చు!
మెన్స్ or ఉమెన్స్.. నెం.18తో పాకిస్థాన్‌కు దబిడి దిబిడే
మెన్స్ or ఉమెన్స్.. నెం.18తో పాకిస్థాన్‌కు దబిడి దిబిడే
బడికి వెళ్లే పిల్లలకు అమృతం.. ఒక్కటి తింటే చాలు వెయ్యేనుగుల బలం
బడికి వెళ్లే పిల్లలకు అమృతం.. ఒక్కటి తింటే చాలు వెయ్యేనుగుల బలం
మ్యాచ్‌ను తిప్పేసిన దీప్తి శర్మ డైరెక్ట్ హిట్
మ్యాచ్‌ను తిప్పేసిన దీప్తి శర్మ డైరెక్ట్ హిట్
ఫామ్‌హౌస్‌లో వీకెండ్ పార్టీ.. స్విమ్మింగ్ పూల్‌లో తేలిన డెడ్ బాడీ
ఫామ్‌హౌస్‌లో వీకెండ్ పార్టీ.. స్విమ్మింగ్ పూల్‌లో తేలిన డెడ్ బాడీ