AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షార్క్‌ని ఎగరేసుకుపోయిన పక్షి..ఎక్కడో మీరే చూడండి

కూటి కోసమే కోటి విద్యలు అంటారు..ఎన్ని చదువులు, ఎన్ని నైపుణ్యాలు.. అన్ని పొట్టకూటి కోసమే అన్నది మనుషులకు వర్తించే నానుడి. అయితే, పశు పక్షాదులు కూడా వాటి ఆహారం కోసం జీవనపోరాటం చేస్తూనే ఉంటాయి.

షార్క్‌ని ఎగరేసుకుపోయిన పక్షి..ఎక్కడో మీరే చూడండి
Jyothi Gadda
|

Updated on: Jul 03, 2020 | 8:12 PM

Share

కూటి కోసమే కోటి విద్యలు అంటారు..ఎన్ని చదువులు, ఎన్ని నైపుణ్యాలు.. అన్ని పొట్టకూటి కోసమే అన్నది మనుషులకు వర్తించే నానుడి. అయితే, పశు పక్షాదులు కూడా వాటి ఆహారం కోసం జీవనపోరాటం చేస్తూనే ఉంటాయి. ఇదంతా ప్రతి ప్రాణికి జరిగే నిత్య సంఘర్షణే. అయితే, పక్షులు తమ ఆహారం కోసం సాగించే వేటలో అప్పుడప్పుడు అవి కూడా సాహసాలు చేస్తుంటాయి. అందుకు ఈ వీడియో నిదర్శనంగా నిలుస్తోంది. అందులో సముద్రంలోంచి వేటాడి పట్టిన షార్క్‌ను ఓ ‘పక్షి’ కాళ్లతో పట్టుకుని మేఘాల్లోకి ఎగిరిపోయిన ద‌ృశ్యాలు అందరినీ ఆకర్షించాయి.

సౌత్ కరోలినాలోని మైట్లే బీచ్‌లో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. సరదాగా బీచ్‌కు వచ్చిన సందర్శకులు, స్థానికులు అక్కడి దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు కామెంట్లు, లైకుల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us
హైదరాబాద్ తర్వాత అమరావతిలో బసవతారకం.. వైద్య సేవల ప్రారంభ తేదీపై..
హైదరాబాద్ తర్వాత అమరావతిలో బసవతారకం.. వైద్య సేవల ప్రారంభ తేదీపై..
‘ఆపరేషన్ సింధూర్’ అమరవీరులకు దక్కిన శాశ్వత గౌరవం!
‘ఆపరేషన్ సింధూర్’ అమరవీరులకు దక్కిన శాశ్వత గౌరవం!
ఇది ధైర్యమా,పిచ్చి సాహసమా? కింగ్ కోబ్రాకు నోటితో నీళ్లు తాగించాడు
ఇది ధైర్యమా,పిచ్చి సాహసమా? కింగ్ కోబ్రాకు నోటితో నీళ్లు తాగించాడు
పంచదార లేని పాయసం.. ఇలా చేస్తే నోటికి రుచి, శరీరానికి శక్తి
పంచదార లేని పాయసం.. ఇలా చేస్తే నోటికి రుచి, శరీరానికి శక్తి
అనుమానంగా కనిపించిన ఇద్దరు ప్రయాణికులు.. ఆపి చెక్ చేయగా
అనుమానంగా కనిపించిన ఇద్దరు ప్రయాణికులు.. ఆపి చెక్ చేయగా
ఈ సెప్టెంబర్ నాటికే.. మహేష్ ‘వారణాసి’పై రాజ‌మౌళి బిగ్ అప్‌డేట్
ఈ సెప్టెంబర్ నాటికే.. మహేష్ ‘వారణాసి’పై రాజ‌మౌళి బిగ్ అప్‌డేట్
ఇక దుకాణాలు, రెస్టారెంట్లు, కార్యాలయాలు 24 గంటలు ఓపెన్‌..
ఇక దుకాణాలు, రెస్టారెంట్లు, కార్యాలయాలు 24 గంటలు ఓపెన్‌..
ఆశలు నెరవేరే సమయం.. అక్టోబర్‌లోపు వారి జీవితంలో ఊహించని మార్పులు
ఆశలు నెరవేరే సమయం.. అక్టోబర్‌లోపు వారి జీవితంలో ఊహించని మార్పులు
ఫిఫా ఫుట్‌బాల్స్ ఏ దేశంలో తయారు చేస్తారో తెలుసా?
ఫిఫా ఫుట్‌బాల్స్ ఏ దేశంలో తయారు చేస్తారో తెలుసా?
రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధుల రాజీనామా!
రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధుల రాజీనామా!