కేరళలో మొదటి హ్యూమనాయిడ్ పోలీస్ రోబో

| Edited By: Srinu

Mar 07, 2019 | 6:31 PM

కేరళ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో భారత్ లోనే తొలి హ్యూమనాయిడ్ పోలీస్ రోబోను ఏర్పాటు చేశారు. సీఎం పినరయి విజయన్ పోలీస్ రోబోను ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. పోలీస్ ప్రధాన కార్యాలయం ఫ్రంట్ ఆఫీసులో రోబో విధులను నిర్వర్తించనుంది. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజల సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించి ఉన్నతాధికారులకు తెలియజేస్తుంది ఈ పోలీస్ రోబో. ప్రజల అవసరమైన వివరాలను తెలియజేస్తూ.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంది. రోబోకావ్ కు ఎస్సై ర్యాంకు […]

కేరళలో మొదటి హ్యూమనాయిడ్ పోలీస్ రోబో
Follow us on

కేరళ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో భారత్ లోనే తొలి హ్యూమనాయిడ్ పోలీస్ రోబోను ఏర్పాటు చేశారు. సీఎం పినరయి విజయన్ పోలీస్ రోబోను ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. పోలీస్ ప్రధాన కార్యాలయం ఫ్రంట్ ఆఫీసులో రోబో విధులను నిర్వర్తించనుంది. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజల సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించి ఉన్నతాధికారులకు తెలియజేస్తుంది ఈ పోలీస్ రోబో. ప్రజల అవసరమైన వివరాలను తెలియజేస్తూ.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంది. రోబోకావ్ కు ఎస్సై ర్యాంకు కూడా కల్పించారు. పోలీస్ సర్వీసులోకి సీఎం హానరరీ సెట్యూట్ తో స్వాగతం చెప్పగానే రోబో పర్ ఫెక్ట్ సెల్యూట్ చేసింది.