AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: కశ్మీర్​లో మరోసారి ఉగ్రదాడి..ఆరుగురి కూలీలు మృతి

జమ్ము కశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు లక్ష్యంగా పావులు కదిపారు.   కుల్గాం జిల్లాలో పనిచేస్తున్న చెందిన రోజువారీ కూలీలు ఐదుగురిని అపహరించిన టెర్రరిస్టులు.. వారిని కిరాతకంగా చంపేశారు. మృతి చెందిన వారంతా పశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.  కాగా గత రెండు రోజుల్లో ఇది ఆరో ఉగ్రదాడి కావడం గమనార్హం. ఉగ్రవాదుల కోసం 18 భద్రతా బలగాలు మరియు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

Ram Naramaneni
|

Updated on: Oct 29, 2019 | 10:45 PM

Share

జమ్ము కశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు లక్ష్యంగా పావులు కదిపారు.   కుల్గాం జిల్లాలో పనిచేస్తున్న చెందిన రోజువారీ కూలీలు ఐదుగురిని అపహరించిన టెర్రరిస్టులు.. వారిని కిరాతకంగా చంపేశారు. మృతి చెందిన వారంతా పశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.  కాగా గత రెండు రోజుల్లో ఇది ఆరో ఉగ్రదాడి కావడం గమనార్హం. ఉగ్రవాదుల కోసం 18 భద్రతా బలగాలు మరియు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..

ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!

IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..