AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి యత్నించిన కామాంధుడు

కామాంధుల లైంగిక వేధింపులకు మరో చిన్నారి బలైంది. అభంశుభం తెలియని ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి యత్నించాడు ఓ దుర్మార్గుడు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను మాయామాటలతో ఎత్తుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఈ దారుణం అనంతపురం జిల్లాలోని పుట్లూరు పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Balaraju Goud
|

Updated on: Jul 03, 2020 | 8:26 PM

Share

కామాంధుల లైంగిక వేధింపులకు మరో చిన్నారి బలైంది. అభంశుభం తెలియని ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి యత్నించాడు ఓ దుర్మార్గుడు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను మాయామాటలతో ఎత్తుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఈ దారుణం అనంతపురం జిల్లాలోని పుట్లూరు పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పుట్లూరు చెందిన ఏడేళ్ల చిన్నారి ఇంటి ముందుకు ఆడుకుంటుండగా, అదే ప్రాంతానికి చెందిన రామాంజనేయులు(35) బాలికకు మాయ మాటలు చెప్పి ఇంట్లోకి ఎత్తుకెళ్లాడు. అనంతరం బాలికపై లైంగికదాడికి యత్నించాడు. దీంతో బాలిక అరుపులకు భయపడి వదిలివేసి పారిపోయాడు. జరిగిన విషయాన్ని బాలిక తల్లికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జరిగిన ఘటనపై పుట్లూరు పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. బాలికను వైద్య పరీక్షల కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రామాంజనేయులు కోసం గాలింపుచర్యలు చేపట్టారు.

Follow Us
ఏపీ, టీఎస్ వాతావరణ అప్‌డేట్
ఏపీ, టీఎస్ వాతావరణ అప్‌డేట్
అరచేతిలో రాహు దోషం ఉందా? ఆర్థిక సమస్యలు తగ్గేందుకు పరిహారాలు ఇవే

సింహ రాశిలోకి గురువు..ఆ రాశుల వారికి మహర్దశ! ఊహించని ధన యోగాలు

IND vs WI 4th T20I: మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌లో సిరీస్ డిసైడర్

మెత్తటి బొమ్మలాంటి ఈ పురుగు కనిపిస్తే పారిపోండి!ఈ అందం వెనుక విషం

వాట్సాప్‌లో విప్లవాత్మక మార్పులు.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్స్‌..!

దుర్గాపూజ ఐదు రోజుల విశిష్టత ఇదే.. షష్ఠి నుంచి విజయదశమి వరకు..

ఈ శక్తివంతమైన ఇంటి చిట్కాతో.. కీళ్ల నొప్పులు చిటికెలో

ఈ 4 సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త..SBI హెచ్చరిక.. అవేంటో తెలుసా?

ఇది ముమ్మాటికి బుడ్డోడి కాన్ఫిడెన్స్ ని దెబ్బతీయడమే