AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైసీపీలోకి వలసలు

హైదరాబాద్: వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు మాగుంట శ్రీనువాసుల రెడ్డి, కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక వైసీపీలో చేరారు. బుట్టా రేణుక గత ఏడాది వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కర్నూలు ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని భావించిన బుట్టాకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో తిరిగి ఆమె వైసీపీలో చేరారు. బీసీ మహిళగా తనకు టీడీపీలో అవమానాలు జరిగాయని ఆరోపించారు. ఎలాంటి షరతులు లేకుండా తిరిగి వైసీపీలో చేరినట్లు చెప్పారు. ప్రకాశం, […]

వైసీపీలోకి వలసలు
Vijay K
|

Updated on: Mar 16, 2019 | 7:42 PM

Share

హైదరాబాద్: వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు మాగుంట శ్రీనువాసుల రెడ్డి, కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక వైసీపీలో చేరారు. బుట్టా రేణుక గత ఏడాది వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కర్నూలు ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని భావించిన బుట్టాకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో తిరిగి ఆమె వైసీపీలో చేరారు.

బీసీ మహిళగా తనకు టీడీపీలో అవమానాలు జరిగాయని ఆరోపించారు. ఎలాంటి షరతులు లేకుండా తిరిగి వైసీపీలో చేరినట్లు చెప్పారు. ప్రకాశం, నెల్లూరులో వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు వైసీపీలో చేరిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి, త్వరలోనే తాను ఎన్నికల ప్రచారం మొదలు పెడతానని వివరించారు.

నెల్లూరు జిల్లా టీడీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరారు. ఆయనకు కొన్ని రోజుల ముందట నెల్లూరు రూరల్ టీడీపీ టికెట్ పొందారు. టీడీపీ తరుపున ప్రచారం కూడా నిర్వహించారు. నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారని భావిస్తున్న నేపథ్యంలో ఆయన వైసీపీలోకి జంప్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇటు తూర్పు గోదావరి జిల్లాకి చెందిన సీనియర్ నేత వంగా గీత కూడా వైసీపీలో చేరారు. పిఠాపురం లేదా కాకినాడ ఎంపీగా ఆమె పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు మహిళా నేతల త్రిపురాన వెంకటరత్నం, తాడి శకుంతల కూడా వైసీపీలో చేరారు.

Follow Us
ఆస్ట్రేలియాలో కాబట్టే మూసుకున్నారు.. అదే భారత్‌లో జరిగితే
ఆస్ట్రేలియాలో కాబట్టే మూసుకున్నారు.. అదే భారత్‌లో జరిగితే
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. పోటీలు నిర్వహించే నగరాలు ఇవే
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. పోటీలు నిర్వహించే నగరాలు ఇవే
ఓటీటీలో సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలో సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ట్రంప్‌ వర్సెస్‌ ఓటు.. అమెరికా ఎన్నికల్లో అసలు ఫైట్‌ ఇదే..
ట్రంప్‌ వర్సెస్‌ ఓటు.. అమెరికా ఎన్నికల్లో అసలు ఫైట్‌ ఇదే..
54 బంతుల్లో మ్యాచ్ క్లోజ్.. 2 బంతుల్లోనే ఛేజింగ్..
54 బంతుల్లో మ్యాచ్ క్లోజ్.. 2 బంతుల్లోనే ఛేజింగ్..
భారత రైల్వే నె‌ట్‌వర్క్ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్..
భారత రైల్వే నె‌ట్‌వర్క్ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్..
దేశంలో ఉద్యోగ కల్పన, నిరుద్యోగంపై ఫ్యాక్ట్ చెక్‌లో కీలక విషయాలు
దేశంలో ఉద్యోగ కల్పన, నిరుద్యోగంపై ఫ్యాక్ట్ చెక్‌లో కీలక విషయాలు
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు..
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు..
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు