AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో తొలి అభ్యర్ధిని ప్రకటించిన జనసేన

విజయవాడ: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి జనసేన పార్టీ తొలి అభ్యర్థిని ప్రకటించింది. మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ వ్యవస్థాపక ఉపాధ్యక్షుడు, ప్రముఖ వ్యాపారవేత్త బొంగునూరి మహేందర్ రెడ్డి పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మహేందర్ రెడ్డి అభ్యర్థితత్వాన్ని పవన్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూమహేందర్ రెడ్డి గెలవాలని ఆకాంక్షిస్తున్నానని, ఆయన విజయం కోసం పార్టీ కార్యకర్తలు, […]

తెలంగాణలో తొలి అభ్యర్ధిని ప్రకటించిన జనసేన
Vijay K
|

Updated on: Mar 16, 2019 | 7:49 PM

Share

విజయవాడ: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి జనసేన పార్టీ తొలి అభ్యర్థిని ప్రకటించింది. మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ వ్యవస్థాపక ఉపాధ్యక్షుడు, ప్రముఖ వ్యాపారవేత్త బొంగునూరి మహేందర్ రెడ్డి పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మహేందర్ రెడ్డి అభ్యర్థితత్వాన్ని పవన్ ఖరారు చేశారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూమహేందర్ రెడ్డి గెలవాలని ఆకాంక్షిస్తున్నానని, ఆయన విజయం కోసం పార్టీ కార్యకర్తలు, జన సైనికులు పాటుపడాలని పిలుపు నిచ్చారు.