ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ నిలిపివేత

ఇంటెలీజెన్స్ డీజీకు..ఎన్నికల విధులకు సంబంధం లేనందున..  డీజీ వెంకటేశ్వరరావు బదిలీ ఉత్తర్వులను నిలిపివేస్తూ సీఎస్ అనిల్ చంద్ర పునేఠా జీవో విడుదల చేశారు. దీంతో ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు యధావిధిగా తన విధుల్లో కొనసాగనున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఫిర్యాదు మేరకు మంగళవారం ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఈసీ జీవో విడుదలైన సంగతి తెలిసిందే. పాత జీవోను పూర్తిగా రద్దు చేసి కడప, శ్రీకాకుళం ఎస్పీలను మాత్రమే బదిలీ చేస్తూ ప్రభుత్వం కొత్త జీవో […]

ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ నిలిపివేత
Follow us

|

Updated on: Mar 27, 2019 | 7:15 PM

ఇంటెలీజెన్స్ డీజీకు..ఎన్నికల విధులకు సంబంధం లేనందున..  డీజీ వెంకటేశ్వరరావు బదిలీ ఉత్తర్వులను నిలిపివేస్తూ సీఎస్ అనిల్ చంద్ర పునేఠా జీవో విడుదల చేశారు. దీంతో ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు యధావిధిగా తన విధుల్లో కొనసాగనున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఫిర్యాదు మేరకు మంగళవారం ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఈసీ జీవో విడుదలైన సంగతి తెలిసిందే. పాత జీవోను పూర్తిగా రద్దు చేసి కడప, శ్రీకాకుళం ఎస్పీలను మాత్రమే బదిలీ చేస్తూ ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసింది. ఇద్దరు ఐపీఎస్ అధికారుల పేర్లను మాత్రమే తాజా జీవోలో చేర్చారు. కాగా ఇప్పటికే ఇదే విషయంపై చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ లేఖ  రాసిన విషయం తెలిసిందే.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో