AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్.. ఇక మరిన్ని సాధారణ రైళ్లు.. శుక్రవారం నుంచే బుకింగ్స్ 

దేశంలో త్వరలో మరిన్ని రైళ్లను అనుమతిస్తామని రైల్వే శాఖ మంత్రి పీయూష్  గోయెల్ ప్రకటించారు. వారాల తరబడి లాక్ డౌన్ అనంతరం దేశంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాల్సిందే అన్నారు. రైలు టికెట్ల బుకింగ్ లు దేశ వ్యాప్తంగా 1.7 లక్షల బుకింగ్ సెంటర్లలో శుక్రవారంనుంచి మొదలవుతాయని, రెండు మూడు రోజుల్లో రైల్వే స్టేషన్లలో మళ్ళీ టికెట్ కౌంటర్లను పునరుధ్ధరిస్తామని ఆయన చెప్పారు. అయితే మొదట ప్రోటోకాల్ ను పాటిస్తామన్నారు. మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.   […]

బ్రేకింగ్.. ఇక మరిన్ని సాధారణ రైళ్లు.. శుక్రవారం నుంచే బుకింగ్స్ 
Umakanth Rao
| Edited By: |

Updated on: May 21, 2020 | 2:07 PM

Share

దేశంలో త్వరలో మరిన్ని రైళ్లను అనుమతిస్తామని రైల్వే శాఖ మంత్రి పీయూష్  గోయెల్ ప్రకటించారు. వారాల తరబడి లాక్ డౌన్ అనంతరం దేశంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాల్సిందే అన్నారు. రైలు టికెట్ల బుకింగ్ లు దేశ వ్యాప్తంగా 1.7 లక్షల బుకింగ్ సెంటర్లలో శుక్రవారంనుంచి మొదలవుతాయని, రెండు మూడు రోజుల్లో రైల్వే స్టేషన్లలో మళ్ళీ టికెట్ కౌంటర్లను పునరుధ్ధరిస్తామని ఆయన చెప్పారు. అయితే మొదట ప్రోటోకాల్ ను పాటిస్తామన్నారు. మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.

Follow Us
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు