AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు(83) మృతిచెందారు. విశాఖ బీచ్‌రోడ్డులో వాకింగ్‌ చేస్తుండగా ఓ వాహనం ఆయన్ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన సత్యారావును స్థానికులు వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. రెండు సార్లు ఆయన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989, 1999లో చోడవరం నియోజకవర్గం నుంచి సత్యారావు విజయం సాధించారు. మంత్రిగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా, సమితి ప్రెసిడెంట్ గా, డిసిసిబి చైర్మన్ గా సత్యారావుసేవలందించారు.    

TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 27, 2019 | 8:25 PM

Share

రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు(83) మృతిచెందారు. విశాఖ బీచ్‌రోడ్డులో వాకింగ్‌ చేస్తుండగా ఓ వాహనం ఆయన్ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన సత్యారావును స్థానికులు వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. రెండు సార్లు ఆయన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989, 1999లో చోడవరం నియోజకవర్గం నుంచి సత్యారావు విజయం సాధించారు. మంత్రిగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా, సమితి ప్రెసిడెంట్ గా, డిసిసిబి చైర్మన్ గా సత్యారావుసేవలందించారు.

Follow Us
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ..

నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌ గాథ

ఇన్నాళ్లూ పొరపాటు చేశామా.. మటన్ లివర్ vs చికెన్ లివర్ గురించి..

1949లో తొలి కమర్షియల్ జెట్ విమానం గాల్లోకి ఎగిరింది! ఆ తర్వాత..

క్యాలీఫ్లవర్ కూర రెస్టారెంట్ రుచిని మించి కావాలంటే ఈ తప్పులు..

వర్షాకాలంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నడిపేవారు ఈ తప్పులు చేయకండి!

కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. నీతి కథ

వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు..

పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు..

ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు..