ఐటీ గ్రిడ్ కేసు: జడ్జి ముందుకు ఐటీ ఉద్యోగులు

ఐటీ గ్రిడ్ వ్యవహారంపై ఓ వైపు పార్టీల మధ్య యుద్ధం జరుగుతుంటూ మరోవైపు కేసుల నమోదు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆ సంస్థలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు జడ్జి ముందుకు హాజరు అయ్యారు. వారితో పాటు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ నివాస్ కూడా హాజరయ్యారు. ఇదిలా ఉంటే తమ ఉద్యోగులను అక్రమంగా నిర్భందించారంటూ కంపెనీ యాజమాన్యం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తమ ఉద్యోగులు కనిపించడం లేదంటూ ఆ సంస్థ డైరక్టర్ అశోక్ కోర్టును ఆశ్రయించారు. […]

ఐటీ గ్రిడ్ కేసు: జడ్జి ముందుకు ఐటీ ఉద్యోగులు
Follow us

| Edited By:

Updated on: Mar 04, 2019 | 11:30 AM

ఐటీ గ్రిడ్ వ్యవహారంపై ఓ వైపు పార్టీల మధ్య యుద్ధం జరుగుతుంటూ మరోవైపు కేసుల నమోదు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆ సంస్థలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు జడ్జి ముందుకు హాజరు అయ్యారు. వారితో పాటు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ నివాస్ కూడా హాజరయ్యారు. ఇదిలా ఉంటే తమ ఉద్యోగులను అక్రమంగా నిర్భందించారంటూ కంపెనీ యాజమాన్యం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తమ ఉద్యోగులు కనిపించడం లేదంటూ ఆ సంస్థ డైరక్టర్ అశోక్ కోర్టును ఆశ్రయించారు. కాగా సేవామిత్ర పేరుతో ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పౌరుల డేటాను చోరీ చేసిందంటూ రామ్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..