పులివెందుల గడ్డపై పుట్టినందుకు గర్వంగా ఉంది: జగన్

|

Mar 22, 2019 | 12:11 PM

పులివెందుల: కాసేపట్లో నామినేషన్ వేయనున్న నేపథ్యంలో పెలివెందలలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. కడప గడ్డపై పుట్టినందుకు గర్వంగా ఉంది, పులివెందుల గడ్డపై పుట్టినందుకు ఇంకా గర్వంగా ఉందని అన్నారు. కష్టంలో కూడా గుండె ధైర్యంతో ఎలా ఉండాలో తనకు ఈ గడ్డ నేర్పిందని చెప్పారు. రాతి నేలలో సేద్యం ఎలా చేయాలో నేర్పింది. పులివెందుల నియోజకవర్గంలో జేఎన్టీయూ కాలేజ్, ట్రిపుల్ ఐటీ, అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం, కడప నుంచి పులివెందులకు నాలుగు లైన్ల […]

పులివెందుల గడ్డపై పుట్టినందుకు గర్వంగా ఉంది: జగన్
Follow us on

పులివెందుల: కాసేపట్లో నామినేషన్ వేయనున్న నేపథ్యంలో పెలివెందలలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. కడప గడ్డపై పుట్టినందుకు గర్వంగా ఉంది, పులివెందుల గడ్డపై పుట్టినందుకు ఇంకా గర్వంగా ఉందని అన్నారు. కష్టంలో కూడా గుండె ధైర్యంతో ఎలా ఉండాలో తనకు ఈ గడ్డ నేర్పిందని చెప్పారు.

రాతి నేలలో సేద్యం ఎలా చేయాలో నేర్పింది. పులివెందుల నియోజకవర్గంలో జేఎన్టీయూ కాలేజ్, ట్రిపుల్ ఐటీ, అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం, కడప నుంచి పులివెందులకు నాలుగు లైన్ల రోడ్డు.. ఇలా దివంగత రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే వచ్చాయని జగన్ లిస్టు చదివి వినిపించారు.