AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమ వేధింపులకు మరో యువతి బలి

ఇబ్రహీంపట్నం: ప్రేమ వేధింపులు తాళలేక ఓ ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన రుక్మిణి హైదరాబాద్ లో బీ- ఫార్మసీ చదువుతోంది. ఇక అదే గ్రామానికి చెందిన పవన్ అనే వ్యక్తి ఆమెను గత ఆరు నెలలుగా ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇక ఆ అమ్మాయి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. పవన్‌ను‌ ఆమె తల్లిదండ్రులు […]

ప్రేమ వేధింపులకు మరో యువతి బలి
Ravi Kiran
|

Updated on: Apr 13, 2019 | 4:50 PM

Share

ఇబ్రహీంపట్నం: ప్రేమ వేధింపులు తాళలేక ఓ ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన రుక్మిణి హైదరాబాద్ లో బీ- ఫార్మసీ చదువుతోంది. ఇక అదే గ్రామానికి చెందిన పవన్ అనే వ్యక్తి ఆమెను గత ఆరు నెలలుగా ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇక ఆ అమ్మాయి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. పవన్‌ను‌ ఆమె తల్లిదండ్రులు పలుమార్లు మందలించినా కూడా ఏమి ప్రయోజనం లేకపోగా.. వేధింపులు ఇంకా పెరిగాయి. దీంతో ఆ అమ్మాయి శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పవన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?