AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రం ప్ర‌త్యేక ప‌థ‌కం.. ఆడ‌పిల్ల ఉంటే ఏడాదికి రూ.24 వేలు.. నిజ‌మేనా?

ఆడ‌పిల్ల‌ల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప‌థ‌కం ప్ర‌వేశ పెట్టిందా? ఇంట్లో ఆడ పిల్ల ఉంటే సంవ‌త్స‌రానికి రూ.24 వేలు వ‌స్తాయ‌ట‌. అంటే ఈ లెక్క‌న ప్ర‌తీ నెల‌కు రెండు వేల రూపాయ‌లు వ‌స్తాయి. డైరెక్టుగా బ్యాంకులోనే ఆడ‌పిల్ల‌ల పేరిట కేంద్రం డ‌బ్బుల‌ను..

కేంద్రం ప్ర‌త్యేక ప‌థ‌కం.. ఆడ‌పిల్ల ఉంటే ఏడాదికి రూ.24 వేలు.. నిజ‌మేనా?
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 13, 2020 | 2:54 PM

Share

ఆడ‌పిల్ల‌ల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప‌థ‌కం ప్ర‌వేశ పెట్టిందా? ఇంట్లో ఆడ పిల్ల ఉంటే సంవ‌త్స‌రానికి రూ.24 వేలు వ‌స్తాయ‌ట‌. అంటే ఈ లెక్క‌న ప్ర‌తీ నెల‌కు రెండు వేల రూపాయ‌లు వ‌స్తాయి. డైరెక్టుగా బ్యాంకులోనే ఆడ‌పిల్ల‌ల పేరిట కేంద్రం డ‌బ్బుల‌ను జమ చేస్తుంద‌ట‌‌. ‘ప్ర‌ధాన‌మంత్రి క‌న్యా ఆశీర్వాద్ యోజ‌న ప‌థ‌కానికి ద‌రఖాస్తు చేసుకుంటే కేంద్ర ప్ర‌భుత్వ‌మే సంవత్స‌రానికి 24 వేల రూపాయ‌లు ఇస్తుందంటూ’.. ఓ వార్త వాట్సాపుల్లో, ప‌లు సోష‌ల్ మీడియా యాప్స్‌లో తెగ ట్రోల్ అవుతుంది. దీంతో ఈ వార్త నిజ‌మేన‌ని చాలా మంది న‌మ్మ‌డ‌మే కాకుండా మిగ‌తా వారికి కూడా షేర్ చేస్తున్నారు.

ఈ మ‌ధ్య ప‌లు ఫేక్ వార్త‌లు బాగా వైర‌ల్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటివి న‌మ్మి ప్ర‌జ‌లు కూడా మోస‌పోతున్నారు. ఇప్ప‌టికే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇలాంటి ఫేక్ వార్త‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని, ఎవ‌రికీ షేర్ చేయ‌వ‌ద్ద‌ని పేర్కొంది కూడా. అసలు నిజానికి ‘ప్ర‌ధానమంత్రి క‌న్యా ఆశీర్వాద్ యోజ‌న’ పేరుతో ఎలాంటి ప్ర‌భుత్వ ప‌థ‌కం లేదు. ఆ ప‌థ‌కం గురించి కేంద్రం ఎప్పుడూ.. ఎక్క‌డా పేర్కొన‌లేదు. అయితే సామాజిక మాధ్య‌మాల్లో మాత్రం ఈ అస‌త్య‌పు పథకం గురించి ప్ర‌చారం జ‌రుగుతూండ‌టంతో.. పీబీఐ అంటే ప్రెస్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ బ్యూరో ఈ న్యూస్‌ని ఖండించింది. ఇది పూర్తిగా త‌ప్పుడు వార్తని పేర్కొంది. అస‌లు ‘ప్ర‌ధాన‌మంత్రి క‌న్యా ఆశీర్వాద్ యోజ‌న’ పేరుతో ఎలాంటి ప‌థ‌కం లేద‌ని స్ప‌ష్టం చేసింది.

Read More: 

టీటీడీ ఆస్తుల‌పై ఈవో అనిల్ కుమార్ కీల‌క నిర్ణ‌యం..

క‌స్ట‌మ‌ర్ ఉదార‌త‌.. వెయిట‌ర్‌కి రూ.75 వేల టిప్

మోదీ సర్కార్ యాప్ ఛాలెంజ్.. రూ.15 లక్షలు గెలుచుకున్న ఏపీ విద్యార్థి..

Follow Us
2వ మ్యాచ్‌కు ముందే టీమిండియాకు 2 శుభవార్తలు, ఒక డేంజరస్ అలర్ట్.!
2వ మ్యాచ్‌కు ముందే టీమిండియాకు 2 శుభవార్తలు, ఒక డేంజరస్ అలర్ట్.!
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం తొలి 13
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం తొలి 13
TET 2026కు భారీ స్పందన.. 56 వేల ఇన్‌-సర్వీస్ టీచర్ల దరఖాస్తులు
TET 2026కు భారీ స్పందన.. 56 వేల ఇన్‌-సర్వీస్ టీచర్ల దరఖాస్తులు
ఈసారి వానలు పడవా? జూలైలో ఆకాశం చూడాల్సిందేనా?
ఈసారి వానలు పడవా? జూలైలో ఆకాశం చూడాల్సిందేనా?
కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం.. 3 యాప్‌లపై నిషేధం!
కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం.. 3 యాప్‌లపై నిషేధం!
మన పూర్వీకులంతా బలంగా ఉక్కులా ఉండడానికి వారు తాగిన డ్రింక్ ఇదే
మన పూర్వీకులంతా బలంగా ఉక్కులా ఉండడానికి వారు తాగిన డ్రింక్ ఇదే
ఇక దేశ వ్యాప్తంగా NEETకు స్వస్తి.. బోర్డు పరీక్షలకు 50% వెయిటేజీ
ఇక దేశ వ్యాప్తంగా NEETకు స్వస్తి.. బోర్డు పరీక్షలకు 50% వెయిటేజీ
ఈ ఏడాది ఫోన్ రేట్లు తగ్గుతాయా..? తెరపైకి కొత్త ప్రతిపాదన..
ఈ ఏడాది ఫోన్ రేట్లు తగ్గుతాయా..? తెరపైకి కొత్త ప్రతిపాదన..
యూరప్‌లో ఎండల విధ్వంసం.. కరిగిపోతున్న యూకే రోడ్లు
యూరప్‌లో ఎండల విధ్వంసం.. కరిగిపోతున్న యూకే రోడ్లు
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. వర్షాకాలంలో ఆస్పత్రి మెట్లు..
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. వర్షాకాలంలో ఆస్పత్రి మెట్లు..