AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంపత్‌ నంది వెబ్‌సిరీస్‌లో ఈషా రెబ్బా !

ప్ర‌స్తుతం క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో థియేట‌ర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.  ఈ నేపథ్యంలో మేక‌ర్స్ డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌పై ఫోక‌స్ పెట్టారు.

సంపత్‌ నంది వెబ్‌సిరీస్‌లో ఈషా రెబ్బా !
Ram Naramaneni
|

Updated on: Aug 12, 2020 | 8:52 PM

Share

ప్ర‌స్తుతం క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో థియేట‌ర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.  ఈ నేపథ్యంలో మేక‌ర్స్ డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌పై ఫోక‌స్ పెట్టారు. ప‌లువురు బ‌డా డైరెక్ట‌ర్లు సైతం ఈ దోవ‌నే ఎన్నుకుంటున్నారు. తాజాగా డైరెక్టర్ సంప‌త్ నంది‌ తన సొంత నిర్మాణ సంస్థలో ఓ వెబ్‌సిరీస్ తెర‌కెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్ కంప్లీట్ చేశాడట. ఈషా రెబ్బ లీడ్‌ రోల్‌లో నటించనున్న ఈ చిత్రం రాత్రివేళ హైదరాబాద్‌ జీవనశైలిని ప్రతిబింబించే విధంగా ఉండ‌నుందని తెలుస్తోంది.

అయితే ఈషా రెబ్బ ప్రజంట్ హిందీలో సూపర్‌హిట్ మూవీ ‘లస్ట్‌ స్టోరీస్’‌ రీమేక్‌ వెబ్‌సిరీస్‌తో బిజీగా ఉంది. మ‌రి ఈషా వ‌చ్చే వ‌రకు ఆగుతారా.. మ‌రో హీరోయిన్‌తో ముందుకు వెళ్తారో తెలియాలంటే మ‌రికొంత‌కాలం వెయిట్ చేయాల్సిందే.

Also Read : “12 శాతం వ‌డ్డీతో ఆ జీతాలు చెల్లించండి : ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ జీవోలు ర‌ద్దు”

Follow Us
బాలింతలు, రక్తం తక్కువ ఉన్నవాళ్ళు తినాల్సిన నల్ల కూర
బాలింతలు, రక్తం తక్కువ ఉన్నవాళ్ళు తినాల్సిన నల్ల కూర
ప్రైవేట్ స్కూళ్ల ఇష్టారాజ్యానికి బ్రేక్.. కొత్త పాలసీ వస్తుందోచ్
ప్రైవేట్ స్కూళ్ల ఇష్టారాజ్యానికి బ్రేక్.. కొత్త పాలసీ వస్తుందోచ్
సినిమా స్టోరీని మించిన క్రైమ్ స్కెచ్.. కేతన్ హత్య కేసులో..
సినిమా స్టోరీని మించిన క్రైమ్ స్కెచ్.. కేతన్ హత్య కేసులో..
హిందీలో మన హీరోయిన్లపై ఎందుకింత చిన్నచూపు..?
హిందీలో మన హీరోయిన్లపై ఎందుకింత చిన్నచూపు..?
ప్రపంచ క్రికెట్లో చిన్న వయసులో టీ20 అరంగేట్రం చేసిన ఆటగాళ్లు వీరే
ప్రపంచ క్రికెట్లో చిన్న వయసులో టీ20 అరంగేట్రం చేసిన ఆటగాళ్లు వీరే
మొహరం స్పెషల్.. దమ్ కే రోట్.. నెయ్యితో చేసే ఈ స్వీట్‎ ఇంట్లోనే
మొహరం స్పెషల్.. దమ్ కే రోట్.. నెయ్యితో చేసే ఈ స్వీట్‎ ఇంట్లోనే
చిరుతో త్రిష ముచ్చట.. అన్నయ్యతో వెంకీ ఫన్నీ వీడియో..
చిరుతో త్రిష ముచ్చట.. అన్నయ్యతో వెంకీ ఫన్నీ వీడియో..
ప్రముఖ హీరోయిన్‌ ఇంట్లో వ్యాపారవేత్త మృతదేహం.. ఏం జరిగిందో?
ప్రముఖ హీరోయిన్‌ ఇంట్లో వ్యాపారవేత్త మృతదేహం.. ఏం జరిగిందో?
ఈ దొంగలు ఏమేం ఎత్తుకెళ్లారో తెలిస్తే అవాక్కవుతారు..
ఈ దొంగలు ఏమేం ఎత్తుకెళ్లారో తెలిస్తే అవాక్కవుతారు..
బంగారం ధరల్లో బిగ్ ఛేంజ్.. ఒక్కరోజులోనే సీన్ రివర్స్..
బంగారం ధరల్లో బిగ్ ఛేంజ్.. ఒక్కరోజులోనే సీన్ రివర్స్..