
దేశంలో మృత్యు ఘంటికలు మోగిస్తున్న కరోనా వైరస్ తాజాగా ఓ వైద్యుని పొట్టన పెట్టుకుంది. గత నెల రోజులుగా విధి నిర్వహణలో భాగంగా ఎంతోమంది కరుణ అనుమానిత వ్యక్తుల కు కు కరుణ పాజిటివ్ తేలిన రోగులకు చికిత్స అందించిన వైద్యుడు చివరికి అదే కరుణ బారినపడి మృత్యువాత పడ్డాడు.
మంగళవారం ఉదయం పశ్చిమ బెంగాల్ లో కరోనా వైరస్ సోకి డాక్టర్ మృతి చెందాడు. 69 ఏళ్ల ఈ వైద్యుడు కరోనా వైరస్ తో మృతి చెందినట్లు పశ్చిమ బెంగాల్ వైద్యాధికారులు ధృవీకరించా రు. వైద్యుని మృతితో బెంగాల్ వైద్య వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా వైరస్ పాజిటివ్ రోగులకు చికిత్స అందిస్తున్న వారికి కి ఇవ్వాల్సిన పర్సనల్ ప్రొటెక్షన్ కిడ్స్ ఇవ్వకపోవడం వల్లే వైద్య వర్గాలకు ప్రాణభయం ఉందని బెంగాల్ మెడికల్ స్టాప్ వాపోతున్నారు.
ఐసీఎంఆర్ నిర్దేశించిన పి పి ఈ ఈ ఇట్లు బెంగాల్ రాష్ట్రంలో సరైన సంఖ్యలో అందుబాటులో లేవని బెంగాల్ వైద్య వర్గాలు వాపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో భేషజానికి పోతున్న మమత బెనర్జీ ప్రభుత్వం సరైన సాంకేతిక సౌకర్యాలను సౌలభ్యాలను వైద్య సిబ్బందికి అందించకుండా వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని బెంగాల్ వైద్య వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ఇది చదవండి: స్టాఫ్ నర్స్ కు కరోనా.. పేషంట్లు పరేషాన్