“కరోనా” నువ్వు బతుకు.. అంటూ వర్మ మెసెజ్..! ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!

ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు.. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ వార్నింగ్ ఇచ్చారు. అది కూడా తన ట్విట్టర్‌ వేదికగా.. ఆయన చేసిన ట్వీట్స్‌ను చూసిన నెటిజన్లు.. తెగ కామెంట్లు చేస్తున్నారు. కరోనా.. నువ్వు మమ్మల్ని చంపేస్తే..

కరోనా నువ్వు బతుకు.. అంటూ వర్మ మెసెజ్..! ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!
Follow us

| Edited By:

Updated on: Mar 04, 2020 | 6:28 PM

ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు.. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ వార్నింగ్ ఇచ్చారు. అది కూడా తన ట్విట్టర్‌ వేదికగా.. ఆయన చేసిన ట్వీట్స్‌ను చూసిన నెటిజన్లు.. తెగ కామెంట్లు చేస్తున్నారు. కరోనా.. నువ్వు మమ్మల్ని చంపేస్తే.. నువ్వు కూడా చస్తావన్న విషయాన్ని మర్చిపోకంటూ.. ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కే వార్నింగ్‌ ట్వీట్ ఇచ్చారు రాంగోపాల్ వర్మ.

ట్వీట్‌లో.. ” డియర్ కరోనా వైరస్.. బుద్దిలేకుండా అందర్నీ చంపుకుంటూ వెళ్లే బదులు.. నువ్వు కూడా చనిపోతవన్న విషయాన్ని తెలుసుకో అంటూ పేర్కొన్నారు. ఎందుకంటే నువ్వు కూడా ఓ పారసైట్‌వే. నా మాటపై నమ్మకం లేకపోతే.. నువ్వు వెంటనే వైరాలజీలో క్రాష్ కోర్స్ తీసుకోమంటూ ఆ వైరస్‌కు సలహా ఇచ్చారు. నేను నీకు రిక్వెస్ట్ చేస్తున్నదేంటంటే.. నువ్వు బతుకు.. మమ్మల్ని బతకనివ్వూ అంటూ.. ట్విట్టర్‌లో ఆసక్తికంగా పోస్ట్ చేశారు.

అయితే వర్మ చేసిన ఈ ట్వీట్స్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. వర్మ గారు.. మీకులా కరోనా వైరస్‌కు ట్విట్టర్‌ అకౌంట్ లేదు.. సో డైరక్ట్‌ ఆస్పత్రికి వెళ్లి.. ఆ వైరస్‌కు వార్నింగ్ ఇవ్వండంటూ.. వర్మకు ఫన్నీ రిప్లైస్ ఇస్తున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో.. వర్మ బుధవారం ఉదయం కూడా ట్వీట్స్ చేశారు. మనం ఇన్నాళ్లు ఎన్నో చైనీస్ వస్తువులను ఉపయోగించాం.. ఇప్పుడు చావు కూడా చైనాదేనా అంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. కాగా.. చైనాలోని వుహాన్‌లో ఈ కరోనా మహమ్మారి పుట్టిందన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ కరోనా ఎఫెక్ట్‌ కారణంగా మూడు వేలమందికి పైగా మరణించారు.

నీ ఆటకో దండం సామీ.! వెళ్లి రంజీ ఆడుకో.. ఎవరో తెలుసా.?
నీ ఆటకో దండం సామీ.! వెళ్లి రంజీ ఆడుకో.. ఎవరో తెలుసా.?
రామరాజ్యంలో వ్యక్తిగత రాజకీయ కక్షలకు తావులేదు- గరికపాటి
రామరాజ్యంలో వ్యక్తిగత రాజకీయ కక్షలకు తావులేదు- గరికపాటి
ఠాగూర్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఠాగూర్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఇకపై టూత్‌పేస్టులు కొనేటప్పుడు జాగ్రత్త .. క్యాన్సర్ వచ్చే ప్రమాద
ఇకపై టూత్‌పేస్టులు కొనేటప్పుడు జాగ్రత్త .. క్యాన్సర్ వచ్చే ప్రమాద
వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఈ ఏసీలపై భారీ తగ్గింపు
వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఈ ఏసీలపై భారీ తగ్గింపు
ఎడారిలో తుఫాన్.. కుంభవృష్టితో వరద.. నీట మునిగిన దుబాయ్ నగరం..
ఎడారిలో తుఫాన్.. కుంభవృష్టితో వరద.. నీట మునిగిన దుబాయ్ నగరం..
మొటిమల బాధ తగ్గాలంటే ఇలా చేయండి..
మొటిమల బాధ తగ్గాలంటే ఇలా చేయండి..
బెల్లంతో ఫేస్ ప్యాకులు.. స్పాట్‌ లెస్‌ బ్యూటీని సొంతం చేసుకోండిలా
బెల్లంతో ఫేస్ ప్యాకులు.. స్పాట్‌ లెస్‌ బ్యూటీని సొంతం చేసుకోండిలా
అమెరికాలో ఆంధ్రా యువకుడి గిన్నిస్ రికార్డ్స్.. ఏం చేశాడంటే..
అమెరికాలో ఆంధ్రా యువకుడి గిన్నిస్ రికార్డ్స్.. ఏం చేశాడంటే..
ఫ్లోరింగ్స్‌ని ఈ టిప్స్‌తో క్లీన్ చేస్తే.. తళుక్కుమని మెరుస్తాయ్!
ఫ్లోరింగ్స్‌ని ఈ టిప్స్‌తో క్లీన్ చేస్తే.. తళుక్కుమని మెరుస్తాయ్!
రామరాజ్యంలో వ్యక్తిగత రాజకీయ కక్షలకు తావులేదు- గరికపాటి
రామరాజ్యంలో వ్యక్తిగత రాజకీయ కక్షలకు తావులేదు- గరికపాటి
'కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందు దొందే': కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
'కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందు దొందే': కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!