IPL 2020 : CSK vs RR చెన్నై పేలవ బ్యాటింగ్.. రాజస్థాన్‌ టార్గెట్ 126

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా అబుదాబి వేదకగా చెన్నై సూపర్ కింగ్స్,రాజస్ధాన్ రాయల్స్ మధ్య  రసవత్తర పోరు జరుగుతోంది. 

IPL 2020 :  CSK vs RR  చెన్నై పేలవ బ్యాటింగ్.. రాజస్థాన్‌ టార్గెట్ 126

Updated on: Oct 19, 2020 | 10:09 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా అబుదాబి వేదకగా చెన్నై సూపర్ కింగ్స్,రాజస్ధాన్ రాయల్స్ మధ్య  రసవత్తర పోరు జరుగుతోంది.  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. చెెన్నై జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత  రవీంద్ర జడేజా (35; 30 బంతుల్లో 4×4), ధోనీ (28; 28 బంతుల్లో 2×4) తప్ప మిగతా ఎవరూ రాణించలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో ఆర్చర్‌, శ్రేయస్‌ గోపాల్‌, రాహుల్‌ తెవాతియా, కార్తీక్‌ త్యాగి తలో వికెట్‌ తీశారు.

Also Read :

జగన్ సాయం కోరిన కేసీఆర్, వెంటనే స్పందించిన ఏపీ సీఎం