AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్‌ బుగ్గ గిల్లి వెళ్లిపోయింది

అభిమాన నటీనటులు ఎదురుగా కనిపిస్తే అస్సలు ఒక్క క్షణం కూడా ఆగలేము. మన ఉత్సాహం కొద్ది పలకరించి ఓ ఫొటో అయినా తీసుకుంటాం. అయితే ఓ యువతి మాత్రం ఏకంగా ప్రభాస్ బుగ్గను గిల్లి గంతులేసుకుంటూ వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. https://www.instagram.com/p/BuljAWkH44f/ ‘సాహో’ షూటింగ్‌లో భాగంగా ఇటీవల లాస్‌ ఏంజిల్స్‌కు వెళ్లాడు ప్రభాస్. అక్కడి ఎయిర్‌పోర్టులో ప్రభాస్ వెళుతుండగా.. అటుగా వస్తోన్న ఓ యువతి అతడితో ఫొటో తీసుకునేందుకు ముందుకు […]

ప్రభాస్‌ బుగ్గ గిల్లి వెళ్లిపోయింది
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 05, 2019 | 3:29 PM

Share

అభిమాన నటీనటులు ఎదురుగా కనిపిస్తే అస్సలు ఒక్క క్షణం కూడా ఆగలేము. మన ఉత్సాహం కొద్ది పలకరించి ఓ ఫొటో అయినా తీసుకుంటాం. అయితే ఓ యువతి మాత్రం ఏకంగా ప్రభాస్ బుగ్గను గిల్లి గంతులేసుకుంటూ వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

https://www.instagram.com/p/BuljAWkH44f/

‘సాహో’ షూటింగ్‌లో భాగంగా ఇటీవల లాస్‌ ఏంజిల్స్‌కు వెళ్లాడు ప్రభాస్. అక్కడి ఎయిర్‌పోర్టులో ప్రభాస్ వెళుతుండగా.. అటుగా వస్తోన్న ఓ యువతి అతడితో ఫొటో తీసుకునేందుకు ముందుకు వచ్చింది. ప్రభాస్ కూడా ఆమెతో ఫొటోకు ఫోజ్ ఇవ్వడంతో పక్కనున్న వారు క్లిక్ మనిపించారు. అయితే వెంటనే ఉత్సాహం తట్టుకోలేకపోయిన ఆ యువతి ప్రభాస్ బుగ్గను తడిమి గంతులేసుకుంటూ వెళ్లిపోయింది. దీంతో ప్రభాస్ కూడా చిన్న నవ్వును నవ్వాడు. కాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సాహోను ఆగష్టు 15న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Follow Us