AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరంజీవి బ‌ర్త్‌డే స్పెషల్ః మెగాస్టార్స్‌ మెగా ర్యాప్!

మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే(ఆగస్టు 22) సందర్భంగా, ఆయన పుట్టినరోజు కంటే ముందు రామ్ చరణ్ యువ శక్తి ఓ స్పెషల్ సాంగ్ విడుదల చేయబోతోంది. మెగాస్టార్స్‌ మెగా ర్యాప్ పేరుతో విడుదల కానున్న ఈ పాటను వెంకటాద్రి టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్..

చిరంజీవి బ‌ర్త్‌డే స్పెషల్ః మెగాస్టార్స్‌ మెగా ర్యాప్!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 03, 2020 | 7:26 PM

Share

మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే(ఆగస్టు 22) సందర్భంగా, ఆయన పుట్టినరోజు కంటే ముందు రామ్ చరణ్ యువ శక్తి ఓ స్పెషల్ సాంగ్ విడుదల చేయబోతోంది. మెగాస్టార్స్‌ మెగా ర్యాప్ పేరుతో విడుదల కానున్న ఈ పాటను వెంకటాద్రి టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు శివ చెర్రీ నిర్మించారు.

మెగా’స్ మెగా ర్యాప్ సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను శనివారం సాయంత్రం ఏడు గంటలకు విడుదల చేశారు. ఈ నెల 21న పాటను విడుదల చేయనున్నారు. ఈ పోస్ట‌ర్ విడుదలైన మరుసటి రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అని తెలిసిందే. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా శివ చెర్రీ నేతృత్వంలో విడుదలైన స్పెషల్ సాంగ్ పలువురు ప్రశంసలు అందుకుంది. సినిమా ప్రముఖులు ప్రత్యేకంగా పాట గురించి కొనియాడారు. మెగా ర్యాప్‌కు కూడా అటువంటి స్పందన వస్తుందని శివ చెర్రీ ఆశిస్తున్నారు.

ఈ పాటకు ఫ్రీక్ మాసన్ సంగీతం అందించారు. సురేంద్ర (స్కార్పియన్) ర్యాప్ ఆలపించారు. నిఖిల్ కాన్సెప్ట్స్ వీడియో కంపోజిషన్ చేసింది.

Read More:

రాఖీ పండుగః మ‌హిళ‌ల‌ కోసం సీఎం జ‌గ‌న్ ప్ర‌త్యేక కానుక

టాలీవుడ్ దర్శకుడు తేజకు క‌రోనా పాజిటివ్‌

క్రేజీ కాంబోః అన్నగా విష్ణు, చెల్లిగా కాజ‌ల్

Follow Us
జీవితంలో ఒక్కసారైనా ఈ రైలులో ప్రయాణించాల్సిందే!
జీవితంలో ఒక్కసారైనా ఈ రైలులో ప్రయాణించాల్సిందే!
ఫ్రిజ్ లేకుండా పెరుగు 3 రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
ఫ్రిజ్ లేకుండా పెరుగు 3 రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
క్యాబేజీలా కనిపించే ఈ కూరగాయ గురించి తెలిస్తే వెంటనే వండేస్తారు
క్యాబేజీలా కనిపించే ఈ కూరగాయ గురించి తెలిస్తే వెంటనే వండేస్తారు
పంజాబీ ఆంటీ చెప్పిన సీక్రెట్ టిప్ తో సొరకాయ కూర
పంజాబీ ఆంటీ చెప్పిన సీక్రెట్ టిప్ తో సొరకాయ కూర
దొండకాయ ఉల్లికారం ఇలాచేయండి.. ముద్ద కూడా వదలరు
దొండకాయ ఉల్లికారం ఇలాచేయండి.. ముద్ద కూడా వదలరు
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్.. చిరంజీవితో మాత్రం నటించలేదు!
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్.. చిరంజీవితో మాత్రం నటించలేదు!
నెల రోజులు నిల్వ ఉండే పచ్చిమిర్చి గోంగూర పచ్చడి..
నెల రోజులు నిల్వ ఉండే పచ్చిమిర్చి గోంగూర పచ్చడి..
దసరా ఎఫెక్ట్‌.. చౌటుప్పల్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌!
దసరా ఎఫెక్ట్‌.. చౌటుప్పల్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌!
శరీరంలోని వేడిని తగ్గించి ఒంటికి చలువ చేసే బార్లీ ఇడ్లీ..
శరీరంలోని వేడిని తగ్గించి ఒంటికి చలువ చేసే బార్లీ ఇడ్లీ..
మీకు కారు ఉందా..? ఇది తప్పకుండా ఉండాల్సిందే.. పనితీరు తెలిస్తే..
మీకు కారు ఉందా..? ఇది తప్పకుండా ఉండాల్సిందే.. పనితీరు తెలిస్తే..