అదిరిపోయే ఆఫర్లతో బీఎండబ్ల్యూ బైక్స్

బీఎండబ్ల్యూ మోటొరాడ్ తాజాగా జీ310ఆర్, జీ310జీఎస్ బైక్స్‌పై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. రెండు బైక్స్‌పై 100 శాతం ఫండింగ్ సౌకర్యా్న్ని కల్పిస్తోంది. అలాగే జీరో డౌన్ పేమెంట్ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. ఈ డౌన్ పేమెంట్‍కు వడ్డీ వసూలు చేయడం లేదు. దీంతో బైక్స్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది సరైన సమయం. జీ310ఆర్ బైక్ ధర రూ.2.99 లక్షలుగా, జీ310జీఎస్ ధర రూ.3.49 లక్షలుగా ఉంది. రెండు బీఎండబ్ల్యూ బైక్స్‌పై మూడేళ్ల వారంటీ ఉంది. […]

  • Updated On - 2:00 pm, Fri, 14 February 20 Edited By: Team Veegam
అదిరిపోయే ఆఫర్లతో బీఎండబ్ల్యూ బైక్స్

బీఎండబ్ల్యూ మోటొరాడ్ తాజాగా జీ310ఆర్, జీ310జీఎస్ బైక్స్‌పై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. రెండు బైక్స్‌పై 100 శాతం ఫండింగ్ సౌకర్యా్న్ని కల్పిస్తోంది. అలాగే జీరో డౌన్ పేమెంట్ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. ఈ డౌన్ పేమెంట్‍కు వడ్డీ వసూలు చేయడం లేదు. దీంతో బైక్స్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది సరైన సమయం.

జీ310ఆర్ బైక్ ధర రూ.2.99 లక్షలుగా, జీ310జీఎస్ ధర రూ.3.49 లక్షలుగా ఉంది. రెండు బీఎండబ్ల్యూ బైక్స్‌పై మూడేళ్ల వారంటీ ఉంది. వీటిల్లో 313 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. రెండు బైక్స్‌లోనూ 6 గేర్లు ఉంటాయి. వీటి గరిష్ట వేగం గంటకు 143 కిలోమీటర్లు.