AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీఎస్టీ చెల్లింపుదారులకు గుడ్ న్యూస్

జీఎస్టీ చెల్లించే చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. (GSTR-3B) జీఎస్టీఆర్‌-3బీ రిటర్న్‌ దాఖలుకు సంబంధించి లేట్ ఫీని ప్రభుత్వం తగ్గించింది. దీంతో...

జీఎస్టీ చెల్లింపుదారులకు గుడ్ న్యూస్
Sanjay Kasula
|

Updated on: Jul 03, 2020 | 7:45 PM

Share

Big Relief to GST taxpayers :  జీఎస్టీ చెల్లించే చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. (GSTR-3B) జీఎస్టీఆర్‌-3బీ రిటర్న్‌ దాఖలుకు సంబంధించి లేట్ ఫీని ప్రభుత్వం తగ్గించింది. దీంతో జులై 2017 నుంచి జులై 2020కు సంబంధించిన జీఎస్టీఆర్‌-3 బీ రిటర్న్స్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌ 30లోపు దాఖలు చేస్తే లేట్ ఫీ గరిష్టంగా రూ. 500గానే ఉండనుంది.

ఇక ఆ పన్ను చెల్లించని పక్షంలో ఆలస్య రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర పరోక్ష పన్నుల బోర్డ్‌ (CBIC) ఓ ప్రకటనలో తెలిపింది. అయితే తగ్గించిన ఆలస్య రుసుం ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకూ దాఖలు చేసిన జీఎస్టీఆర్‌-3 బీ రిటర్స్న్‌కు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది.

Follow Us
సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లలో బెర్తులు!
సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లలో బెర్తులు!
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు.. జస్ట్ 32 నెలల్లో
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు.. జస్ట్ 32 నెలల్లో
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే
రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..