AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్ విమానాలను బ్యాన్ చేసిన అమెరికా

పాకిస్తాన్‌కు అమెరికా భారీ షాకిచ్చింది. పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ కు చెందిన అన్ని అంతర్జాతీయ విమానాలపై అమెరికా నిషేధం విధించింది. పాక్ పైలట్లలో చాలా వరకు ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్లతో ఫ్లైట్స్ నడుపుతున్నట్లు తేలడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్ రవాణా శాఖ వెల్లడించింది.

పాక్ విమానాలను బ్యాన్ చేసిన అమెరికా
Balaraju Goud
|

Updated on: Jul 10, 2020 | 9:58 AM

Share

పాకిస్తాన్‌కు అమెరికా భారీ షాకిచ్చింది. పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ కు చెందిన అన్ని అంతర్జాతీయ విమానాలపై అమెరికా నిషేధం విధించింది. పాక్ పైలట్లలో చాలా వరకు ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్లతో ఫ్లైట్స్ నడుపుతున్నట్లు తేలడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్ రవాణా శాఖ వెల్లడించింది. పాక్‌ పైలట్లలో ఎక్కువ మంది నకిలీ డిగ్రీలతో ఉద్యోగాలు పొందివనవారేనని నిర్థారణ కావడంతో ప్రయాణికుల క్షేమం దృష్ట్యా నిర్ణయం తీసుకున్నామన్నారు.

పాకిస్తాన్‌లోని కరాచీలో విమానాశ్రయంలో మే 22న పీఐఏ జెట్‌ విమానం కూలడంతో 97 మంది మరణించారు. ఆ విమానం నడిపిని పైలట్ల అర్హతలపై అభ్యంతరాలు వక్తమయ్యాయి. దీంతో ఎంక్వైరీ చేయగా, వారిద్దరివి నకిలీ సర్టిఫికెట్లేనని తేలింది. దీంతో పాకిస్తాన్‌ పైలట్ల విద్యార్హతలపై ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఇప్పటికే అనుమానం వ్యక్తం చేసింది. పాక్‌ పైలట్లలో మూడో వంతు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదించినట్లు గత నెలలో తేలింది. పీఐఏపై యూఎస్‌ నిషేధాన్ని పాక్‌ జయో న్యూస్‌ ధృవీకరించింది. యూరోపియన్‌ యూనియన్‌ పీఐఏపై ఇప్పటికే నిషేధం విధించింది. ఆరు నెలలపాటు యూరఫ్ దేశాలకు అంతర్జాతీయ విమానాలు నడపడానికి వీళ్లేదని పేర్కొంది.

గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..
హైదరాబాద్ ఐటీని మించి.. అమరావతిలో క్వాంటం పవర్
హైదరాబాద్ ఐటీని మించి.. అమరావతిలో క్వాంటం పవర్