AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖ ఏజెన్సీలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోల హతం

విశాఖ ఏజెన్సీలో ఎన్‌కౌంటర్ జరిగింది. పెద్దబయలు మండలం బురదమామిడి అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులు మధ్య జరిగిన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోలు హతమవ్వగా, ఒక కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆ కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించారు. మరో 20మంది మావోలు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి విప్లవ సాహిత్యం, రెండు తుపాకీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, తప్పించుకున్న మావోల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏవోబీలో హై అలర్ట్‌ను ప్రకటించారు.

TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 16, 2019 | 7:33 AM

Share

విశాఖ ఏజెన్సీలో ఎన్‌కౌంటర్ జరిగింది. పెద్దబయలు మండలం బురదమామిడి అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులు మధ్య జరిగిన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోలు హతమవ్వగా, ఒక కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆ కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించారు. మరో 20మంది మావోలు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి విప్లవ సాహిత్యం, రెండు తుపాకీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, తప్పించుకున్న మావోల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏవోబీలో హై అలర్ట్‌ను ప్రకటించారు.

Follow Us
Numerology: మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏ వయస్సులో వస్తుంది..?

పడుకునే ముందు 2 వెల్లుల్లి రెబ్బలు.. శరీరంలో జరిగే మార్పులు ఇవే!

యశ్ 'టాక్సిక్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఆయనేనా?

బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!

తలకు గోరింటాకు వాడుతున్నారా?ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా

ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము ముందే విత్ డ్రా చేసుకుంటే నష్టమేనా..?

పెళ్లైన మొదటి సంవత్సరం.. మహిళలు అస్సలే చేయకూడని ఐదు తప్పులివే!

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ ట్రైన్ టైమింగ్స్‌లో నో ఛేంజ్!

18 ఏళ్లలో 10,000 పాములు పట్టిన స్నేక్‌మ్యాన్‌ అరుదైన రికార్డు..!

ఇక రచ్చ రచ్చే.. బిగ్‏బాస్ 10లోకి సీరియల్ హీరోయిన్..