AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4 : బిగ్ బాస్ విన్నర్ అతనే అంటూ లీక్ చేసిన కంటెస్టెంట్.. సోషల్ మీడియాలో వైరల్

బిగ్ బాస్ సీజన్ 4 ఆదివారం ఎపిసోడ్ తో పూర్తి కాబోతుంది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Bigg Boss 4 : బిగ్ బాస్ విన్నర్ అతనే అంటూ లీక్ చేసిన కంటెస్టెంట్.. సోషల్ మీడియాలో వైరల్
Rajeev Rayala
|

Updated on: Dec 20, 2020 | 3:03 PM

Share

బిగ్ బాస్ సీజన్ 4 ఆదివారం ఎపిసోడ్ తో పూర్తి కాబోతుంది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఎవరు విన్ అవుతారా అని ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. వీరిలో అభిజీత్ మొదటిస్థానంలో ఉండగా అరియానా రెండోస్థానంలో ఉంది. సోహెల్ మూడోస్థానంలో అఖిల్ నాలుగు, హారిక ఐదో స్థానంలో ఉన్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు.

విజేత ఎవరిచేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నారన్నదాన్నికూడా సస్పెన్స్ గా ఉంచుతున్నారు నిర్వహకులు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిధిగా హాజరు అవుతారని ప్రచారం జరుగుతున్న ఎక్కడా కూడా ఆ విషయం లీక్ అవ్వకుండా నిర్వాహకులు జాగ్రత్త పడుతున్నారు. ఇక బిగ్ బాస్ ట్రోఫీ అభిజీత్ గెలుచుకుంటాడని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. అభిజీత్ అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అటు సెలబ్రిటీలు కూడా అభికి ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నారు.

తాజాగా అభిజీత్ స్నేహితుడు, సీజన్ 4 కంటెస్టెంట్ నోయల్ సేన బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ అంటూ లీక్ చేసాడు. తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టాడు నోయల్. శనివారం ఎపిసోడ్ లో తన ర్యాప్ సాంగ్ తో ఆకట్టుకున్న నోయల్అభిజీత్ ఇచ్చిన బాటిల్ చూసి ఎమోషనల్ అయ్యాడు. తాజాగా నోయల్ చేసిన పోస్ట్ లో అభిజీత్ విన్నర్ అంటూ లీక్ చేసాడు. “అభిజీత్ ఐ లవ్యూ.  టైటిల్‌తో నిన్ను చూస్తాను. నీకు ఆ అర్హత ఉంది. నీతో గడిపిన ప్రతీ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.నిన్ను హగ్ చేసుకునేందుకు ఎదురుచూస్తున్నాను మై ఫ్రెండ్. దా పార్టీ చేసుకుందాం. హారిక రెడీయా.. టైం టు డ్యాన్స్ , టైమ్ టు సెలెబ్రేట్, మనమంతా మళ్లీ కలుసుకోవాలి, లాస్య మనకు ఈ రోజు ఫుల్ ముచ్చట్లు, ఫుల్ గాసిప్స్. అన్నీ గుర్తుకు తెచ్చుకుందాం. సీయూ ..”అంటూ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు నోయల్. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నోయల్ అభిజీత్  బిగ్ బాస్ విన్నర్ అంటూ లీక్ చేసేసాడు అంటున్నారు నెటిజన్లు. మరి నోయల్ ఇచ్చిన లీక్ నిజమో కాదో మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!