AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: ‘బిగ్‌బాస్’‌లోకి సుమ వైల్డ్‌కార్డు ఎంట్రీ.. ప్రోమో రిలీజ్‌

తెలుగు బిగ్‌బాస్ 4 సీజన్ మరింత రసవత్తరంగా మారనుంది. అందరి ఫేవరెట్‌, ప్రముఖ యాంకర్ సుమ కనకాల బిగ్‌బాస్‌లోకి వైల్డ్‌కార్డు ఎంట్రీ ఇస్తున్నారు.

Bigg Boss 4: 'బిగ్‌బాస్'‌లోకి సుమ వైల్డ్‌కార్డు ఎంట్రీ.. ప్రోమో రిలీజ్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 08, 2020 | 12:15 PM

Share

Suma Wildcard Entry: తెలుగు బిగ్‌బాస్ 4 సీజన్ మరింత రసవత్తరంగా మారనుంది. అందరి ఫేవరెట్‌, ప్రముఖ యాంకర్ సుమ కనకాల బిగ్‌బాస్‌లోకి వైల్డ్‌కార్డు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మేరకు తాజాగా ప్రోమో విడుదల అయ్యింది. కరోనా మహమ్మారి చాలా మార్పులు తీసుకొచ్చిందని, అందుకే బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లబోతున్నట్లు సుమ వెల్లడించారు. ఇక స్టేజ్‌ మీద సుమ, నాగార్జునకు పంచుల మీద పంచులు వేశారు. ( బాబాయ్‌, నేను కలిసి నటించబోతున్నాము.. కన్ఫర్మ్ చేసిన రానా)

అంతేకాదు హౌజ్‌లో ఇప్పుడున్న అందరి గురించి క్షుణ్ణంగా చదివిన సుమ.. వారి సీక్రెట్‌లు కూడా చెప్పేసింది. ఆమె రాక కోసం హౌజ్‌లోని అందరూ ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక సుమ వైల్డ్‌ కార్డు ఎంట్రీతో తనకు రానున్న ఐదు వారాలు ఫుల్ ఫన్ ఉంటుందని నాగ్ తెలిపారు. అంతేకాదు సుమను లోపలికి పంపిస్తున్నట్లు కూడా ప్రోమోలో చూపించారు. మరి బయట పలు షోలతో ఎప్పుడూ బిజీబిజీగా ఉంటే సుమ నిజంగానే బిగ్‌బాస్‌లోకి వెళ్లనుందా..? లేక షోలో భాగంగా ఇదొక ఎత్తుగడనా..? అన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. ( కరోనా అప్‌డేట్స్‌: దేశవ్యాప్తంగా 85లక్షలు దాటిన కేసుల సంఖ్య)

Video: టీ20 ప్రపంచకప్ హిస్టరీలోనే మరో బెస్ట్ క్యాచ్..
Video: టీ20 ప్రపంచకప్ హిస్టరీలోనే మరో బెస్ట్ క్యాచ్..
మీ ఇంట్లో ఏనుగు బొమ్మ ఉందా..? ఇలా చేస్తే మీకు రెట్టింపు అదృష్టం.!
మీ ఇంట్లో ఏనుగు బొమ్మ ఉందా..? ఇలా చేస్తే మీకు రెట్టింపు అదృష్టం.!
సింగరేణి గడ్డపై కాంగ్రెస్ హవా.. రామగుండం కార్పొరేషన్‌లో ఘన విజయం
సింగరేణి గడ్డపై కాంగ్రెస్ హవా.. రామగుండం కార్పొరేషన్‌లో ఘన విజయం
స్కూల్ కైనా ఆఫీస్ కైనా ఈ రైస్ పంపిస్తే బాక్స్ ఖాళీ అవ్వాల్సిందే
స్కూల్ కైనా ఆఫీస్ కైనా ఈ రైస్ పంపిస్తే బాక్స్ ఖాళీ అవ్వాల్సిందే
శ్రీకాళహస్తిలోనూ గిరి ప్రదక్షిణ.. భక్తులకు పవన్ కళ్యాణ్ తీపికబురు
శ్రీకాళహస్తిలోనూ గిరి ప్రదక్షిణ.. భక్తులకు పవన్ కళ్యాణ్ తీపికబురు
ఐఫోన్ ధరకే లగ్జరీ కార్లు.. అద్దిరిపోయే ఫీచర్లు.. ఎక్కడో కాదు..
ఐఫోన్ ధరకే లగ్జరీ కార్లు.. అద్దిరిపోయే ఫీచర్లు.. ఎక్కడో కాదు..
ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాకిచ్చిన 'బ్లెస్సింగ్'.. కట్‌చేస్తే..
ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాకిచ్చిన 'బ్లెస్సింగ్'.. కట్‌చేస్తే..
మహా శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎలా చేయాలి..?
మహా శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎలా చేయాలి..?
పెయింట్ పాడవకుండా క్రేయాన్స్, మార్కర్ మరకలు మాయం
పెయింట్ పాడవకుండా క్రేయాన్స్, మార్కర్ మరకలు మాయం
కాంగ్రెస్ హవా ..చిట్యాలలో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి సెన్సేషన్
కాంగ్రెస్ హవా ..చిట్యాలలో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి సెన్సేషన్