AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: మోనాల్‌కి దూరంగా.. హారికకు దగ్గరగా.. హౌజ్‌లో మరో లవ్‌స్టోరీ

బుల్లితెరపై బిగ్‌బాస్ విజయవంతంగా కొనసాగుతోంది. రోజురోజుకు ఎంటర్‌టైన్‌మెంట్ పెంచడంతో పాటు హౌజ్‌లోని కంటెస్టెంట్‌ల

Bigg Boss 4: మోనాల్‌కి దూరంగా.. హారికకు దగ్గరగా.. హౌజ్‌లో మరో లవ్‌స్టోరీ
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 25, 2020 | 7:41 AM

Share

Bigg Boss 4 Telugu: బుల్లితెరపై బిగ్‌బాస్ విజయవంతంగా కొనసాగుతోంది. రోజురోజుకు ఎంటర్‌టైన్‌మెంట్ పెంచడంతో పాటు హౌజ్‌లోని కంటెస్టెంట్‌ల పర్ఫామెన్స్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఇక హౌజ్‌లోకి వెళ్లినప్పటి నుంచి మోనాల్‌తో పులిహోర కలుపుతూ వచ్చిన అభిజిత్‌.. ఇప్పుడు ఆమెకు కాస్త దూరమవుతున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల ఎపిసోడ్‌లలో అభిజిత్‌, హారికకు దగ్గరవుతున్నారు. ఇక గురువారం ఎపిసోడ్‌లో టాస్క్ ముగిసిన తరువాత తొలిసారి అభిజిత్‌పై వ్యతిరేకత వ్యక్తం చేసింది మోనాల్‌. అభి ఉన్నచోట తాను ఉండలేనని, అతడు రేషన్ మేనేజర్‌గా ఉన్నాడు కాబట్టి తాను కిచెన్‌లో చేయనని నోయెల్‌కి చెప్పింది మోనాల్‌.  ఈ విషయంలో మోనాల్‌కి నోయెల్ సర్ది చెప్పాడు.

మరోవైపు హారిక, అభిజిత్‌లు ఎప్పటిలాగే మాట్లాడుకుంటూ చేయి చేయి కలిపారు. నువ్వు చాలా బాగా ఆడావు. చాలా సూపర్ అంటూ హారిక, అభిజిత్‌కి కితాబిచ్చింది. ఇక అభి కూడా ఆమె చేతిలో చేయి వేశారు. దీంతో వీరిద్దరి మధ్య లవ్‌స్టోరీ స్టార్ట్ అయ్యిందని వీక్షకులు భావిస్తున్నారు.

Read More:

బాలు హెల్త్ అప్డేట్ : ఏ నిమిషాన ఏమి వినాల్సి వస్తుందోనన్న ఆందోళన

IPL 2020 : ‌ పోలార్డ్‌ ఖాతాలో అరుదైన రికార్డు

Follow Us
నేడు పట్టాలెక్కనున్న తొలి హైడ్రోజన్ రైలు.. ప్రత్యేకతలు ఇవే..
నేడు పట్టాలెక్కనున్న తొలి హైడ్రోజన్ రైలు.. ప్రత్యేకతలు ఇవే..
లార్డ్స్‌లో లాస్ట్ మ్యాచ్.. లండన్ చేరుకున్న రోహిత్ పేరేంట్స్..!
లార్డ్స్‌లో లాస్ట్ మ్యాచ్.. లండన్ చేరుకున్న రోహిత్ పేరేంట్స్..!
అమరావతిలో ఎకరం రూ.8.20 కోట్లు.. రాజధాని భూములకు రికార్డు ధర..
అమరావతిలో ఎకరం రూ.8.20 కోట్లు.. రాజధాని భూములకు రికార్డు ధర..
ఏపీలో మళ్లీ ఎన్నికలు.. సమరానికి సై అంటున్న రాజకీయ పార్టీలు!
ఏపీలో మళ్లీ ఎన్నికలు.. సమరానికి సై అంటున్న రాజకీయ పార్టీలు!
NEET 2026 ఫలితాల్లో దుమ్ములేపిండ్రు..టాపర్ల మార్కులు, ర్యాంకులివే
NEET 2026 ఫలితాల్లో దుమ్ములేపిండ్రు..టాపర్ల మార్కులు, ర్యాంకులివే
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు..
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు..
శుక్రవారం ఇలా చేస్తే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది..
శుక్రవారం ఇలా చేస్తే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. సభల్లోకి వచ్చే కీలక బిల్లులు ఇవే!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. సభల్లోకి వచ్చే కీలక బిల్లులు ఇవే!
రోహిత్ రిటైర్మెంట్‌కు అసలు కారణం ఇదేనా..?
రోహిత్ రిటైర్మెంట్‌కు అసలు కారణం ఇదేనా..?
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్