Bigg Boss 4: హారికను సేఫ్‌ చేసిన కమల్‌

బిగ్‌బాస్‌ 4లో ఈ వారంతం ఎపిసోడ్‌లో అద్భుతం జరిగింది. బిగ్‌బాస్ 4 తమిళ షోకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న ఉలగనాయగన్‌ కమల్ హాసన్

Bigg Boss 4: హారికను సేఫ్‌ చేసిన కమల్‌
Follow us

| Edited By:

Updated on: Nov 08, 2020 | 7:25 AM

Bigg Boss 4 Harika: బిగ్‌బాస్‌ 4లో ఈ వారంతం ఎపిసోడ్‌లో అద్భుతం జరిగింది. బిగ్‌బాస్ 4 తమిళ షోకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న ఉలగనాయగన్‌ కమల్ హాసన్‌ పుట్టినరోజు సందర్భంగా వర్చువల్ రియాలిటీ ద్వారా నాగార్జునతో పాటు తెలుగు కంటెస్టెంట్‌లతో మాట్లాడారు. మ‌న కంటెస్టెంట్ల‌ను అక్కడి వారికి, అక్క‌డి వాళ్ల‌ను మ‌న‌వారికి ప‌రిచ‌యం చేశారు. ఈ సందర్భంగా నాగార్జున, కమల్ కాసేపు ముచ్చటించుకున్నారు. తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించారు. చివరగా కమల్‌ తెలుగు బిగ్‌బాస్‌కి వీడ్కోలు చెప్పేముందు ఎలిమినేషన్‌లో ఉన్న హారికను సేఫ్‌ చేశారు. దీంతో దేత్తడి హారిక సంతోషం వ్యక్తం చేసింది.

Read More:

ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? పరిశోధనకు ఆదేశించిన టీటీడీ.!

బిగ్ బాస్ 4: హౌస్ నుంచి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్..!

వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌