Bigg Boss 4: ఉడికించాలని చూసిన లాస్య.. అభిజిత్‌ గట్టి ఆన్సర్‌

గత కొన్ని రోజులుగా మోనాల్‌కి దూరంగా ఉంటూ వస్తోన్న అభిజిత్‌.. ఆ విషయంపై గట్టి నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Bigg Boss 4: ఉడికించాలని చూసిన లాస్య.. అభిజిత్‌ గట్టి ఆన్సర్‌
Follow us

| Edited By:

Updated on: Oct 27, 2020 | 8:20 AM

Bigg Boss 4 Telugu: గత కొన్ని రోజులుగా మోనాల్‌కి దూరంగా ఉంటూ వస్తోన్న అభిజిత్‌.. ఆ విషయంపై గట్టి నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏదో అవసరం ఉంటే తప్ప ఆమె గురించి పట్టించుకోవడం, మాట్లాడటం చేయడం లేదు అభి. ఇదిలా ఉంటే సోమవారం నాటి ఎపిసోడ్‌లో మోనాల్‌ విషయంలో అభిని ఉడికించాలని లాస్య చూసింది.

నోయల్‌, అభి, లాస్య, హారికలు గ్రూప్ డిస్కషన్ పెట్టగా.. మోనాల్‌ గురించి మాట్లాడింది లాస్య. మోనాల్ అందరి బెడ్ షీట్లు మడత పెట్టి.. నీ బెడ్ షీట్ మడతపెట్టలేదంటే చూడు నువ్వంటే ఎంత స్పెషలో అని అభికి చెప్పింది. ఆమెతో పాటు నోయల్ కూడా జతకలిశాడు. అయితే వెంటనే స్పందించిన అభి.. ఆమె మడత పెట్టినా నేను విప్పేసుకుంటా. ఆ విషయంలో నాకు ఫుల్ క్లారిటీ ఉందని అన్నాడు. నేనేమీ తనను హేట్ చేయలేదని తెలిపాడు. కానీ చీటెడ్ అంటూ మోనాల్‌ని అసహ్యించుకున్నాడు.

Read More:

Bigg Boss 4: మా ముగ్గురి టాపిక్‌ తేవొద్దు.. కుళాయి విప్పేసిన మోనాల్‌

Bigg Boss 4: ఎనిమిదో వారం ఎలిమినేషన్‌.. నామినేట్ అయిన ఆరుగురు

Latest Articles
యాంగ్జైటీ ఎటాక్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? ఎంత ప్రమాదమో తెలుసా
యాంగ్జైటీ ఎటాక్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? ఎంత ప్రమాదమో తెలుసా
అమ్మ బాబోయ్ అరాచకం.! దివి వయ్యారాలు కుర్ర హృదయాలకు హార్ట్ ఎటాక్
అమ్మ బాబోయ్ అరాచకం.! దివి వయ్యారాలు కుర్ర హృదయాలకు హార్ట్ ఎటాక్
ఎట్టకేలకు చిక్కిన సీరియల్ కిల్లర్.. హత్యల లిస్టుతో పోలీసుల షాక్!
ఎట్టకేలకు చిక్కిన సీరియల్ కిల్లర్.. హత్యల లిస్టుతో పోలీసుల షాక్!
ఇంట్లో గడియారాన్ని ఏ దిక్కులో ఉంచితే మంచిదో తెలుసా?
ఇంట్లో గడియారాన్ని ఏ దిక్కులో ఉంచితే మంచిదో తెలుసా?
పైకేమో చూస్తే అదొక టిఫిన్ సెంటర్.. కానీ లోపల జరిగేది తెలిస్తే!
పైకేమో చూస్తే అదొక టిఫిన్ సెంటర్.. కానీ లోపల జరిగేది తెలిస్తే!
T20 ప్రపంచకప్‌ కోసం సూర్య సన్నాహాలు.. మధ్యాహ్నం గ్రౌండ్‌కు వెళ్లి
T20 ప్రపంచకప్‌ కోసం సూర్య సన్నాహాలు.. మధ్యాహ్నం గ్రౌండ్‌కు వెళ్లి
అరే ఏంట్రా ఇది.. యంగ్ హీరో బాడీ మీద ఇలాంటి గేమ్సా.. ?
అరే ఏంట్రా ఇది.. యంగ్ హీరో బాడీ మీద ఇలాంటి గేమ్సా.. ?
'ఇక ప్రతి సోమవారం నలిగిన బట్టలు మాత్రమే ధరించండి..' CSIR హుకూం!
'ఇక ప్రతి సోమవారం నలిగిన బట్టలు మాత్రమే ధరించండి..' CSIR హుకూం!
సమ్మోహనంగా సాగిన సంస్కృత కవి సమ్మేళనం
సమ్మోహనంగా సాగిన సంస్కృత కవి సమ్మేళనం
బ్యాటింగ్‌లో బాహుబలి.. బౌలింగ్‌లో భల్లాలదేవ.. ఈ ప్లేయర్ అరవీర.!
బ్యాటింగ్‌లో బాహుబలి.. బౌలింగ్‌లో భల్లాలదేవ.. ఈ ప్లేయర్ అరవీర.!