బిగ్ బాస్ 3: జాఫర్ ఔట్

|

Aug 04, 2019 | 10:43 PM

హైదరాబాద్‌: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 3 రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే మొదటి వారం నటి హేమ హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా.. రెండో వారం జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. శ్రీముఖి, హిమజ, వితిక షేరు, రాహుల్‌ సిప్లిగంజ్‌, మహేశ్‌ విట్టా, జాఫర్‌, వరుణ్‌ సందేశ్‌, పునర్నవి రెండో వారం ఎలిమినేషన్స్‌కు నామినేట్ కాగా.. జాఫర్‌కు తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ రెండు వారాల్లో జాఫర్.. బాబా భాస్కర్ మాస్టర్‌తో కలిసి […]

బిగ్ బాస్ 3: జాఫర్ ఔట్
Follow us on

హైదరాబాద్‌: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 3 రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే మొదటి వారం నటి హేమ హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా.. రెండో వారం జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. శ్రీముఖి, హిమజ, వితిక షేరు, రాహుల్‌ సిప్లిగంజ్‌, మహేశ్‌ విట్టా, జాఫర్‌, వరుణ్‌ సందేశ్‌, పునర్నవి రెండో వారం ఎలిమినేషన్స్‌కు నామినేట్ కాగా.. జాఫర్‌కు తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ రెండు వారాల్లో జాఫర్.. బాబా భాస్కర్ మాస్టర్‌తో కలిసి ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.