బిగ్‌బాస్ 3 ఫలితంపై ఘాటుగా స్పందించిన యాంకర్ ఝాన్సీ..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్‌బాస్ సీజన్‌ 3 ముగిసింది. 15 వారాల పాటు ఈ షో.. ప్రేక్షకులందర్నీ ఎంతగానో అలరించింది. ఇక ఈ సీజన్ 3 టైటిల్ విన్నింగ్‌పై ఎవరికి వారు పలు అభిప్రాయాలు కూడా వ్యక్త పరుస్తున్నారు. తాజాగా.. ఈ వివాదంపై.. యాంకర్ ఝాన్సీ కూడా కాస్త ఘాటుగా స్పందించింది. టాలీవుడ్‌లో ప్రముఖ యాంకర్ ఝాన్సీ సోషల్ మీడియా వేదికగా బిగ్‌బాస్ 3 ఫలితంపై అసంతృప్తి వ్యక్తి చేసింది. గత రెండు సీజన్స్‌లో కూడా.. […]

బిగ్‌బాస్ 3 ఫలితంపై ఘాటుగా స్పందించిన యాంకర్ ఝాన్సీ..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 06, 2019 | 6:24 PM

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్‌బాస్ సీజన్‌ 3 ముగిసింది. 15 వారాల పాటు ఈ షో.. ప్రేక్షకులందర్నీ ఎంతగానో అలరించింది. ఇక ఈ సీజన్ 3 టైటిల్ విన్నింగ్‌పై ఎవరికి వారు పలు అభిప్రాయాలు కూడా వ్యక్త పరుస్తున్నారు. తాజాగా.. ఈ వివాదంపై.. యాంకర్ ఝాన్సీ కూడా కాస్త ఘాటుగా స్పందించింది.

టాలీవుడ్‌లో ప్రముఖ యాంకర్ ఝాన్సీ సోషల్ మీడియా వేదికగా బిగ్‌బాస్ 3 ఫలితంపై అసంతృప్తి వ్యక్తి చేసింది. గత రెండు సీజన్స్‌లో కూడా.. బిగ్‌బాస్ విన్నర్స్‌గా పురుషులే ఉన్నారు. ఈ సారైనా.. మహిళలు వస్తారని అనుకున్నాం కానీ.. బిగ్‌బాస్ చూసే ప్రేక్షకులు మహిళల్ని గెలిపించడానికి సిద్ధంగా లేరని అంది ఝాన్సీ. అమెరికా వంటి దేశాల్లోనే.. మహిళను అధ్యక్షురాలిని చేయడానికి ఇష్టపడరు.. ఇక అలాంటిది.. తెలుగు ప్రేక్షకులు మాత్రం మహిళల్ని ఎందుకు గెలిపిస్తారు అంటూ.. వ్యంగంగా కామెంట్ చేసింది ఝాన్సీ.

షోలో.. శ్రీముఖి దిబెస్ట్‌ ఇచ్చిందని.. షోలో జరిగిన అన్ని టాస్క్‌ల్లోనూ చక్కగా పార్టిస్‌స్పేట్ చేసిందని.. ఝాన్సీ ప్రశంసలు కురిపించింది. బిగ్‌బాస్ షో.. ఇప్పటికి మూడు సీజన్స్‌ని పూర్తి చేసుకున్నా.. ఒక లేడీకి కూడా విన్ ‌అయ్యే అవకాశమే దక్కలేదని.. ఇకపై కూడా.. దాన్ని ఎక్స్‌పెక్ట్ చేయనవసరం కూడా లేదని.. కాస్త ఘాటుగానే స్పందించింది యాంకర్ ఝాన్సీ.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!