Big News Big Debate: టీఆర్ఎస్‌ ఓటుబ్యాంకు తగ్గుతోందా.? కమలంపై జనాభిప్రాయం.? ఆరా సర్వేలో నిజానిజాలేంటి.?

Big News Big Debate: టీఆర్ఎస్‌ ఓటుబ్యాంకు తగ్గుతోందా.? కమలంపై జనాభిప్రాయం.? ఆరా సర్వేలో నిజానిజాలేంటి.?

Anil kumar poka

|

Updated on: Jul 13, 2022 | 7:09 PM

Big News Big Debate: తెలంగాణ రాజకీయాల్లో ఆరా సర్వే రాజకీయ కాక రేపుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే TRSదే ఆధిక్యమంటూ ఆరా మస్తాన్‌ చేసిన ప్రకటనపై పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమదే అధికారం అంటున్నాయి కాంగ్రెస్‌, బీజేపీలు.

Published on: Jul 13, 2022 07:09 PM