AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trigrahi Yoga: ఉగాది రోజున మీనరాశిలో ఏర్పడిన త్రిగ్రాహి యోగ.. ఈ మూడు రాశులకు లక్కే లక్కు..

ఉగాది రోజుని జ్యోతిష్య పరంగా కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే నవగ్రహాలకు రాజు అయిన బుధుడు మంగళవారం రాత్రి 9.30 గంటలకు మీన రాశిలోకి ప్రవేశించాడు. అయితే ఇప్పటికే ఆ మీన రాశిలో నవ గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు, ఐశ్వర్య కారకుడు అయిన శుక్రుడు ఉన్నారు. దీంతో మీన రాశిలో మూడు రాశులు కలయిక జరిగి.. త్రిగ్రాహి యోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల మూడు రాశులకు అదృష్టం కలిసి వస్తుంది. అన్నింటా విజయాలను సొంతం చేసుకుంటారట. ఈ రోజు ఆ మూడు రాశులు ఏవో తెలుసుకుందాం.

Trigrahi Yoga: ఉగాది రోజున మీనరాశిలో ఏర్పడిన త్రిగ్రాహి యోగ.. ఈ మూడు రాశులకు లక్కే లక్కు..
Trigrahi Yoga
Surya Kala
|

Updated on: Apr 10, 2024 | 8:07 AM

Share

ఉగాది పర్వదినం నుంచి తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమైంది. ఈ ఏడాది క్రోధ నామ సంవత్సరం. దీని లక్షణం అత్యధిక కోపం, అగ్రవేశాలు అని జ్యోతిష్కులు చెబుతున్నారు. అయితే తెలుగువారికి పవిత్రమైన ఉగాది రోజుని జ్యోతిష్య పరంగా కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే నవగ్రహాలకు రాజు అయిన బుధుడు మంగళవారం రాత్రి 9.30 గంటలకు మీన రాశిలోకి ప్రవేశించాడు. అయితే ఇప్పటికే ఆ మీన రాశిలో నవ గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు, ఐశ్వర్య కారకుడు అయిన శుక్రుడు ఉన్నారు. దీంతో మీన రాశిలో మూడు రాశులు కలయిక జరిగి.. త్రిగ్రాహి యోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల మూడు రాశులకు అదృష్టం కలిసి వస్తుంది. అన్నింటా విజయాలను సొంతం చేసుకుంటారట. ఈ రోజు ఆ మూడు రాశులు ఏవో తెలుసుకుందాం.

మకరరాశి: మీన రాశిలో ఏర్పడిన త్రిగ్రహి యోగం ఈ రాశికి చెందిన వ్యక్తులకు అన్నింటా సక్సెస్ అను అందజేస్తుంది. ఎ పని చేపట్టినా సక్సెస్ అవుతారు. వృత్తిలో ఏర్పడుతున్న ఆటంకాలు తొలగి సంతోషంగా ఉంటారు. అంతేకాదు కుటుంబ సభ్యుల మధ్య అపాయ్యత పెరుగుతుంది.. సంతోషంగా గడుపుతారు. వివాహ ప్రయత్నం చేస్తోన్న యువతీ యువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. అంతేకాదు దంపతుల మధ్య సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఏ పని చేస్తున్నా స్నేహితులు, సన్నిహితులు అండగా ఉంటారు.

మిధునరాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు త్రిగ్రాహి యోగం భారీగా సంపదను ఇస్తుంది. ఎక్కడికి వెళ్లినా ఓ గుర్తింపును తెచ్చుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు. కెరీర్ లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు. చేసిన పనికి అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు. రాజకీయాల్లో ఉన్నవారు రాణించి ఉన్నత పదవి అవకాశం అందుకుంటారు. ఆదాయం పెరిగి డబ్బులను దాచుకుంటారు. వ్యాపారులు లాభాలను ఆర్జిస్తారు. దైవభక్తితో ఆధ్యాత్మిక యాత్ర చేసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి: ఈ రాశి వారికి మీన రాశిలో ఏర్పడిన త్రిగ్రహి యోగం అన్ని శుభాలను తెస్తుంది. ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న ఉద్యోగం వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు , స్నేహితులు, సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. అనుకోని విధంగా ధన లాభం కలుగుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Follow Us
జబర్దస్త్ వర్ష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా? అసలు ఊహించలేరు
జబర్దస్త్ వర్ష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా? అసలు ఊహించలేరు
మల్టీ లెవెల్ మాటలతో మాయ చేస్తారు.. నమ్మి వెళ్లారో..
మల్టీ లెవెల్ మాటలతో మాయ చేస్తారు.. నమ్మి వెళ్లారో..
బైక్‌లో నుంచి అలికిడి.. దగ్గరకెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
బైక్‌లో నుంచి అలికిడి.. దగ్గరకెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
నెలకు మా సంపాదన ఎంతంటే.. ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన శివకుమార్..
నెలకు మా సంపాదన ఎంతంటే.. ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన శివకుమార్..
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎలా తయారుచేస్తారో తెలుసా..?
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎలా తయారుచేస్తారో తెలుసా..?
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు