Ketu Transit 2023: చిత్తా నక్షత్రంలోకి కేతువు.. నేటి నుంచి ఈ రాశులవారు కష్టాల సంద్రంలో మునిగినట్లే..

Ketu Transit 2023: జ్యోతిష్యం అనేది అన్ని దాదాపుగా అన్ని సంస్కృతులలో ఉన్నా.. వైదిక జ్యోతిష్యంలో రాహుకేతువులను అశుభ గ్రహాలుగా పరిగణిస్తారు. గ్రహాల స్థితిగతులు మానవులపై ప్రభావం చూపుతాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జూన్ 26న..

Ketu Transit 2023: చిత్తా నక్షత్రంలోకి కేతువు.. నేటి నుంచి ఈ రాశులవారు కష్టాల సంద్రంలో మునిగినట్లే..
Ketu In Chitra Nakshatra
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 26, 2023 | 6:19 PM

Ketu Transit 2023: జ్యోతిష్యం అనేది అన్ని దాదాపుగా అన్ని సంస్కృతులలో ఉన్నా..  వైదిక జ్యోతిష్యంలో రాహుకేతువులను అశుభ గ్రహాలుగా పరిగణిస్తారు. గ్రహాల స్థితిగతులు మానవులపై ప్రభావం చూపుతాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జూన్ 26న అంటే సోమవారం సాయంత్రం చిత్తా నక్షత్రంలోని కేతువు ప్రవేశించబోతున్నాడు. ఫలితంగా రాశి చక్రంలోని కొన్ని రాశులవారికి జూన్ 26 నుంచి అశుభకరంగానూ, నష్టాన్ని కొని తెచ్చేదిగానూ ఇది ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి చిత్తా నక్షత్రంలో కేతు సంచారం ఏయే రాశులకు ప్రతికూలంగా ఉండబోతుంతో ఇప్పుడు చూద్దాం..

కర్కాటక రాశి: కేతుగ్రహ చిత్తా నక్షత్ర సంచారం కర్కాటక రాశివారికి ప్రతికూల పరిస్థితులను తీసుకువస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి జాతక చక్రం కలిగినవారికి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు క్షీణిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగులకు ఇది మానసిక ఒత్తిడిని కలిగించే సమయంగా ఉండబోతుంది.

మీనరాశి: చిత్తా నక్షత్రంలో ప్రవేశించిన కేతువు మీనరాశివారిపై కూడా ప్రభావం చూపుతాడు. ఫలితంగా మీనరాశివారిని ఈ సమయంలో ఆర్థిక సంక్షోభం వెంటాడుతుంది. ముఖ్యంగా ప్రమాదాల నడుమ వీరి జీవితం సాగుతుంది. ఇంకా మాట మాట్లాడినా ప్రమాదమే అనే పరిస్థితిని ఎదుర్కొంటారు.

ఇవి కూడా చదవండి

మకర రాశి: చిత్తా నక్షత్రంలో కేతువు సంచారం మకర రాశికి కూడా మంచిగా ఉండదు. మీరు అనుకున్న పనులున్నీ ఈ సమయంలో మధ్యలోనే ఆగిపోతాయి. లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో అనుకోని గొడవల్లో చిక్కుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!