AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sun Transit in June: త్వరలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి అడుగు.. సంపద, గౌరవం ఈ మూడు రాశులవారి సొంతం..

మనిషి జీవితంలో మంచి చెడులు జాతకంలో గ్రహాలు, రాశులు, నక్షత్రాల సంచారం పై ఆధారపడి ఉంటాయి. అందుకనే జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చారు. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి గ్రహం సంచరించే సమయంలో మొత్తం 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం నవ గ్రహాల అధినేత సూర్యుడు ప్రస్తుతం వృషభరాశి లో ఉన్నాడు. త్వరలో మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశులకు అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటంటే..

Sun Transit in June: త్వరలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి అడుగు.. సంపద, గౌరవం ఈ మూడు రాశులవారి సొంతం..
Sun Transit In June
Surya Kala
|

Updated on: May 28, 2025 | 4:39 PM

Share

ప్రస్తుతం గ్రహాల రాజు సూర్యుడు రోహిణి నక్షత్రంలో ఉన్నాడు. అయితే అతను త్వరలోనే నక్షత్రాన్ని మార్చుకోనున్నాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం జూన్ 8న సూర్యుడు వృషభరాశిలో ఉంటూ మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆదివారమ ఉదయం 7:26 గంటలకు ఈ నక్షత్రంలోకి సూర్యుడు అడుగు పెట్టనున్నాడు. దీని తరువాత, జూన్ 15న సూర్యుడు వృషభ రాశిని వదిలి మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు ఆత్మగౌరవం, శక్తి, ఉన్నత స్థానాన్ని సూచించే గ్రహం. సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా మాత్రమే కాదు నవ గ్రహాలకు రాజు కూడా. అందుకనే సూర్యుడు సంచారము చేసినప్పుడు కొంతమందికి కెరీర్‌లో గౌరవం, విజయం లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి అడుగు పెట్టినప్పుడు ఏ రాశుల వారికి ప్రయోజనం చేకూరుతుందో తెలుసుకుందాం.

సింహ రాశి: సూర్యుడు నక్షత్ర మార్పు కారణంగా.. సింహ రాశి వారి జీవితంలో కొనసాగుతున్న సమస్యలు తొలగిపోతాయి. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. జీవితంలో మీ భాగస్వామి నుంచి మీకు ప్రేమ లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బలంగా ఉంటుంది. డబ్బు ఆదా చేసుకునే అవకాశం లభిస్తుంది. నక్షత్ర మార్పు ప్రారంభంలో మీరు శుభవార్త వినే అవకాశం ఉంది. వ్యాపారం కోసం రూపొందించిన అన్ని వ్యూహాలు లాభాలు లాభిస్తాయి. వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

తుల రాశి: తుల రాశి వారికి ఆర్థిక లాభం పొందే అవకాశాలు బలంగా ఉంటాయి. వీరి ఆదాయం పెరుగుతుంది. ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు తమ వ్యాపార రంగంలో అపారమైన విజయాన్ని పొందుతారు. పూర్వీకుల వ్యాపారం నుంచి కూడా భారీ లాభం పొందవచ్చు. ఈ సమయంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనిని పూర్తి చేయవచ్చు. సంబంధాలలో ప్రేమ , నమ్మకం పెరుగుతాయి. వీరిని ఎప్పటి నుంచో ఇబ్బంది పెట్టే సమస్యలు ఏవైనా ఉంటే.. అవి తీరిపోతాయి. ప్రశాంతంగా ఉంటారు.

ఇవి కూడా చదవండి

ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వ్యక్తుల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రాశికి చెందిన వ్యక్తుల వైవాహిక జీవితంలో ఆనందం , శాంతి ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. జీవితంలో ఆనందం కలుగుతుంది. వీరు ఉద్యోగాన్ని మారాలని ఆలోచిస్తుంటే.. ఈ సమయం ఖచ్చితంగా శుభప్రదం. కొత్త ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. వ్యాపారం చేసే వ్యక్తులు ప్రభావవంతమైన వ్యక్తులతో బలమైన సంబంధాలను కలిగి ఉంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే