Zodiac Signs: ఈ వ్యక్తులు నిస్వార్థపరులు.. ఇతరులకు ఎప్పుడూ హాని చేయరు.. చెడు ఆలోచనలు ఉండవు…

మన చుట్టూ అనేక రకాల స్వభావాలు.. వ్యక్తిత్వాలు ఉన్న మనషులు ఉంటారు. కోపంతో మాటలు అనేసి బాధపెట్టేవారుంటారు..

Zodiac Signs: ఈ వ్యక్తులు నిస్వార్థపరులు.. ఇతరులకు ఎప్పుడూ హాని చేయరు.. చెడు ఆలోచనలు ఉండవు...
Zodiac Signs
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 13, 2022 | 12:33 PM

మన చుట్టూ అనేక రకాల స్వభావాలు.. వ్యక్తిత్వాలు ఉన్న మనషులు ఉంటారు. కోపంతో మాటలు అనేసి బాధపెట్టేవారుంటారు.. నవ్వుతూనే మనపై పగ సాధించేవారు కూడా ఉంటారు. కొందరు స్వార్థపరులు.. మరికొందరు నిస్వార్థపరులు.. కానీ ఎవరు ఎలాంటి స్వభావం కల్గినవారు అనేది గుర్తించడం చాలా కష్టం. ఎప్పుడు ఇతరుల సంతోషాన్ని చూసి ఓర్వలేనివారు కొందరైతే.. ఎదుటివారి కష్టాల్లో సహయం చేయడానికి ఆరాటపడేవారు మరికొందరు. అయితే వారు వ్యక్తిత్వ స్వభావమనేది.. ఇతరులతో వారు ప్రవర్తించే తీరు.. వారి వారి జన్మరాశుల పై ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొందరు ఇతరుల పట్ల నిస్వార్థంగా ఉంటారు.. శత్రుత్వభావన అసలే ఉండదు..ఎప్పుడు కూడా వారి మనసులో చెడు ఆలోచనలు రావు. ఇలాంటి వారిని గుర్తించడానికి కొన్ని లక్షణాలను తెలియజేస్తాయి. జోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు స్వచ్చమైన హృదయాన్ని కలిగి ఉంటారు. వారు ఎదుటివారితో కోపంగా మాట్లాడతారు.. కానీ వారి తప్పును త్వరగా తెలుసుకుంటారు. మనస్సులోని తప్పు ఆలోచనలను తొలగించి తటస్థంగా ఉంటారు. ఆ రాశులెంటో తెలుసుకోండి.

మేష రాశి.. ఈ రాశివారికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఎంత తొందరగా కోపం వస్తుందో.. అంతే తొందరగా శాంతిస్తారు. ఈ వ్యక్తులు సాధారణంగా ఎవరికీ చెడు చేయాలనే ఆలోచన కలిగి ఉండరు. తమ మనసులో ఏది అనుకున్నా.. దానిని స్పష్టంగా చెబుతారు కానీ చెప్పిన తర్వాత తమలో ఏ మాత్రం శత్రుత్వ భావాన్ని ఉంచుకోరు. కానీ వారి జీవితంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి. వాటితో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడరు. ఎవరైనా తమ సూత్రాలకు విరుద్ధంగా వాటిని చేయడానికి ప్రయత్నిస్తే, వారు అదుపులో ఉండలేరు. ఆ వ్యక్తితో ఏ విధమైన అర్థం చేసుకోకూడదనుకుంటారు.

కర్కాటక రాశి.. ఈరాశి వారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఈ వ్యక్తులు అందరి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఎప్పుడూ ఇతరులకు మంచి చేయాలని కోరుకుంటారు. వీరు ఎక్కువగా కర్మను నమ్ముతారు. తమ కష్టార్జితంతో తమ విధిని నిర్ధేశించుకుంటారు. ఇదే విషయాన్ని ఇతరులకు చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఇతరులను ఎప్పుడూ మోసం చేయరు. ఎవరైనా వీరికి నచ్చకపోతే వారి నుంచి దూరంగా ఉంటారు. వారి గురించి అర్థం చేసుకోరు. ఎవరి గురించి అయినా తప్పుగా మాట్లాడేందుకు.. వారి గురించి తప్పుగా ప్రచారం చేయాడానికి .. వారి గురించి తప్పుగా ఆలోచించడానికి వీరు ఇష్టపడరు.

కన్యరాశి వ్యక్తులు… ఈరాశి వ్యక్తులు చాలా సహాయకారిగా ఉంటారు. వీరికి భిన్నమైన ప్రపంచం ఉంటుంది. వీరు పూర్తిగా వ్యక్తిగతంగా ఉండాలని కోరుకుంటారు. అందుకే తమ వ్యక్తిగత జీవితంలో ఎవరిని ఇష్టపడరు. వీరు సున్నితమైన భావనను కలిగి ఉంటారు. చాలా తెలివైనా వారు కూడా. ఇతరులకు గౌరవం ఇస్తారు. ఎప్పుడు న్యాయపరంగా మాట్లాడతారు. ఫేక్ మనుషులను అస్సలు ఇష్టపడరు. అలాంటి వారిని అర్థం చేసుకోవడానికి కూడా ఇష్టపడరు.

గమనిక:- ఈ కథనం కేవలం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై మాత్రమే ఆధారపడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ 9 తెలుగు దృవీకరించలేదు.

Also Read: Beast Movie: బీస్ట్ సినిమా చూసినవారికి బంపర్ ఆఫర్.. లీటర్ పెట్రోల్ ఫ్రీ ఇచ్చిన ఫ్యాన్స్..

Pooja Hegde: బుట్టబొమ్మ డిమాండ్ మాములుగా లేదుగా.. ఒక్క పాట కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా..

Beast Twitter Review: విజయ్ బీస్ట్ సినిమా ట్విట్టర్ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించినట్టేనా ?

Sanjay Dutt: ఆలియా, రణబీర్ కపూర్ పిల్లల కోసం చూస్తున్నాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన సంజయ్ దత్..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!