Zodiac Signs: హుందాగా కనిపిస్తారు.. కానీ వీళ్లు సైకోలు.. మనసు రాక్షసుల కంటే డేంజర్..
మనకు ప్రతిరోజూ ఎదురయ్యే వారు ఎంతో హుందాగా కనిపిస్తారు. కానీ వారి మనసులు మాత్రం చాలా డేంజర్.. మాట.. ప్రవర్తన ఎంతో
మనకు ప్రతిరోజూ ఎదురయ్యే వారు ఎంతో హుందాగా కనిపిస్తారు. కానీ వారి మనసులు మాత్రం చాలా డేంజర్.. మాట.. ప్రవర్తన ఎంతో ప్రొఫెషనల్‌గా ఉన్నప్పటికీ వారి ఆలోచనలు.. ఇతరుల పట్ల వారి ఆలోచన విధానం మాత్రం సైకోల మాదిరిగా ఉంటుందట. బాహాటంగా నేరాలు చేసేవారి కంటే మనసులో కిల్లర్ ఆలోచనలు ఉండేవారిని గుర్తించడం కష్టం.. అలాంటివారితో జాగ్రత్తగా ఉండాలి. అలాంటి స్వభావం ఉన్న రాశుల వారు ఎవరో తెలుసుకుందామా.
కర్కాటక రాశి.. ఈ రాశివారు హుందాగా ఉంటారు.. కానీ మనసు వక్రీకృత ఆలోచనలతో ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీరు ఇతరులతో ప్రవర్తించే విధానం వారి మనసును .. ఆలోచనలను తెలియజేస్తుంది… అలాగే ఎక్కువగా నిరుత్సాహంగా ఉంటారు. ఎంతో హుందాగా కనిపించే వీరి మనసులో లెక్కలేనంత అసూయ.. కోపం ఉంటుందట.
వృశ్చిక రాశి.. వీరు చాలా ధైర్యవంతులు. అలాగే చాలా శక్తివంతమైన వారు.. కానీ పైకీ మాత్రం పిల్లిలా కనిపిస్తారు. ఒక్కసారి కోపం పెంచుకున్నారంటే హత్య చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మృధువుగా కనిపించే వీరి మనసు చాలా డేంజర్.
ధనుస్సు రాశి.. వీరు చాలా హుందగా ప్రవర్తిస్తారు.. ఇతరుల పట్ల అసూయ ఉండదు.. కానీ వారి నుంచి నగదు.. ముఖ్యమైన అభరణాలను దొచుకునే స్వభావం ఉంటుంది. అంటే వీరు సీరియల్ కిల్లర్స్ కంటే దొంగలు అని చెప్పుకొవచ్చు. వీరిని గుర్తించడం మాత్రం చాలా కష్టమండోయ్.
వృషభం.. వీరు పైకీ ఎంతో హుందాగా కనిపిస్తారు. వీరికి డబ్బు, లగ్జర, విలువైన పురాతన వస్తువులపై అమితమైన ఇష్టంతో ఉంటారు.. వాటికి సాధించడం కోసం మోసాలకు సైతం పాల్పడతారు. హత్య.. అపఖ్యాతి వీరికి ఎక్కువగా ఉంటుంది.
మేష రాశి.. నిజానికి వీరు పిచ్చివారు అనుకోవచ్చు. అంటే.. సహనంగా కనిపించి హఠాత్తుగా అసహనంగా ఉంటారు.. దూకుడు పనులు ఎక్కువగా చేస్తారు. క్షణాల్లో ఆవేశపడిపోయి.. కోపం తెచ్చుకుంటారు.
మకర రాశి.. వీరు సీరియల్ కిల్లర్స్.. అంటే సైకోలు.. కానీ తమ మనసును అదుపు చేయడంలోనూ నెంబర్ వన్… అందుకే వీరిని మాస్టర్స్ అనొచ్చు. వీరి మెదడు.. మనసుపై చాలా నియంత్రణ కలిగి ఉంటారు. మనసులో ఇతరులపై కోపం,, పగ ఉన్నప్పటికీ సమయం కోసం వెయిట్ చేస్తుంటారు.
Sukumar: డైరెక్టర్ పై అభిమానాన్ని చాటుకున్న యంగ్ హీరో.. ఏకంగా వరిచేనులో అలా.. సుకుమార్ ఎమోషనల్..
Dulquer Salman: స్టార్ హీరోకు షాకిచ్చిన థియేటర్ ఓనర్స్.. అతని సినిమాలపై నిషేదం.. ఎందుకంటే..