Horoscope Today: ఈ రాశి వారికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా విజయం సాధిస్తారు.. అనవసరమైన ఖర్చులు..!

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి..

Horoscope Today: ఈ రాశి వారికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా విజయం సాధిస్తారు.. అనవసరమైన ఖర్చులు..!
Horoscope Today
Follow us
Subhash Goud

|

Updated on: Sep 14, 2021 | 6:30 AM

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి పరిణమాలు జరుగుబోతున్నాయి అని తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో రాశిఫలాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. సెప్టెంబర్ 14 (మంగళవారం) రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

మేష రాశి:

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి.

వృషభ రాశి:

ఈ రాశివారికి అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు అధికారులతో ఒత్తిడి పెరిగే అవకాశాలున్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు పడతారు.

మిథున రాశి:

విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆలోచనతో ముందుకెళ్తే విజయం సాధిస్తారు. ఓ శుభవార్త వింటారు. ఆర్థికంగా మెరుగు పడతారు. కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుంది.

కర్కాటక రాశి:

ఉత్సాహంగా పని చేస్తారు. కీలక వ్యవహారాల విషయాలలో బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఏ పని చేపట్టినా జాగ్రత్తగా ఆలోచించాలి.

సింహ రాశి:

చేపట్టిన పనులను ప్రణాళిక బద్దంగా పూర్తి చేయగలుగుతారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.

కన్య రాశి:

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మంచి ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తుల రాశి:

చేపట్టే పనులలో ఆటంకాలు కలుగకుండా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార, వృత్తి, ఉద్యోగ విషయాలలో ఆలోచించి అడుగులు వేయాలి. ఖర్చులు పెరిగే అవకాశాలుంటాయి.

వృశ్చిక రాశి:

ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. చేపట్టే పనులలో జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు రాశి:

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా విజయం సాధించే ప్రయత్నం చేస్తారు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.

మకర రాశి:

ఓ శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ముఖ్యమైన వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అన్ని విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి.

కుంభ రాశి:

అవసరానికి తగిన సహాయం చేసేందుకు ముందుకు వస్తారు. తోటి వారి సహకారంతో అపదలు తొలగుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

మీన రాశి:

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఇతర విషయాలలో తలదూర్చకుండా ఉండటం మంచిది.

ఇవీ కూడా చదవండి: Nashik Temples: నిండా మునిగిన నాసిక్ లోని ప్రసిద్ధ ఆలయాలు.. మహారాష్ట్రలో వర్షాలు, వరద భీభత్సం.!

Tirumala Tickets: శ్రీవారి సామాన్య భక్తులకు మరో శుభవార్త.. ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు.. ఎప్పటి నుంచంటే..!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?