Horoscope Today: ఈ రోజు ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. ఏ రాశివారు చేపట్టిన పనులు సక్సెస్ అవుతాయంటే..

Horoscope Today (September5th 2021): ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైన దేవతను ఆరాధిస్తాడు.. భక్తితో పూజిస్తాడు. అయితే  రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా మనం రోజు మొదలు పెట్టాలనుకుంటే..

Horoscope Today: ఈ రోజు ఈ  రాశివారికి ఆకస్మిక ధన లాభం.. ఏ రాశివారు చేపట్టిన పనులు సక్సెస్ అవుతాయంటే..
Horoscope Today
Follow us
Surya Kala

|

Updated on: Sep 05, 2021 | 7:15 AM

Horoscope Today (September5th 2021): ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైన దేవతను ఆరాధిస్తాడు.. భక్తితో పూజిస్తాడు. అయితే  రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా మనం రోజు మొదలు పెట్టాలనుకుంటే.. ఆ రోజు జరగబోయే మంచి చెడుల గురించి తెలుసుకోవాలని.. అప్పుడు ఏమి చేయాలి అనే విషయం గురించి ఓ అంచనాకు రావాలని.. రాశిఫలాలను చూస్తుంటారు. ఈ నేపధ్యంలో సెప్టెంబర్ 5వ తేదీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈరోజు ఈ రాశివారికి కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అప్పు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. మిత్రులతో, పరిచయస్తులతో విరోధం ఏర్పడకుండా ఉండేలా చూసుకోవాలి.

వృషభ రాశి: ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. బంధు, మిత్రుల సహాయసహకారాలతో ఇబ్బందులను అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. కుటుంబంలో మనస్పర్థలు వచ్చే అవాకాశం ఉంది. కనుక పరిస్థితులకు అనుగుణంగా నడుకోవాలి.  ఆర్ధిక ఇబ్బందులను అధిగమించే ప్రయత్నాలు చేస్తారు.

మిధున రాశి: ఈరాశి వారికి ఆదాయం లభిస్తుంది.  దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్థులకు సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారికి అన్ని కార్యాలను పట్టుదలతో పూర్తి చేస్తారు. మానసిక ఆనందం పొందుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి రీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు తలెత్తే అవకాశం ఉంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి  వ్యాపారంలో విశేష లాభాలను ఆర్జిస్తారు. స్నేహం లభిస్తుంది. బంధు మిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్ధికంగా లాభం చేకూరుతుంది. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

కన్య రాశి: ఈ రాశివారికి పనులకు ప్రతికూలత ఏర్పడుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. బంధు మిత్రులతో శత్రుత్వం ఏర్పడే అవకాశం ఉంది.  పనులు ప్రారంభించే విషయంలో నిర్ణయాలను అలోచించి తీసుకోవాల్సి ఉంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.

తుల రాశి: ఈ రాశివారు ఈరోజు కుటుంబ పరంగా సంతోషంగా ఉంటారు. నూతన వస్తు , ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనుల్లో అవరోధానాలను అధిగమించి సక్సెస్ ను అందుకుంటారు. శుభవార్తలు వింటారు.  ఆకస్మిక ధనలాభం ఉంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశి వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆకస్మికంగా ఆదాయంపొందే అవకాశం ఉంది. కుటుంబంతో  ఆనందంగా గడుపుతారు.  వ్యవసాయదారులు లాభాలను పొందేఅవకాశం ఉంది.

ధనుస్సు రాశి: ఈరోజు ఈ రాశివారికి మిశ్రమఫలితాలుంటాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఆరోగ్య విషయం కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. మానసికపరమైన చికాకులు ఎదురవుతాయి.

మకర రాశి: ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు.  స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

కుంభ రాశి: ఈరాశి వారికి రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారమున వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.

మీన రాశి: ఈ రాశివారికి ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. రుణ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. శుభకార్యాలకు ధన వ్యయం చేయాల్సి ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అనారోగ్యాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

Also Read:

 కుర్రకారు మతులు పోగొడుతోన్న అందాల చాందిని.. నెట్టింట వైరల్‌ అవుతోన్న లేటెస్ట్‌ ఫొటో షూట్‌.

పసుపును ఇలా వినియోగిస్తే ఆరోగ్యమే కాదు.. ఐశ్యర్యమూ సిద్ధిస్తుంది.. అదెలాగో ఇక్కడ చూడండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!