Rasi Phalalu on may 12th 2021: మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుంటుంటారు. మరీ ఈరోజు బుధవారం (మే 12న) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.
ఈరోజు వీరు వృత్తి, వ్యాపారాత్మక పరమైన అంశాలలో శ్రమ లేకుండా సంపాదనపై దృష్టిని కేంద్రీకరించకూడదు. దుర్గా అమ్మవారి ఆరాధన మేలు చేస్తోంది.
ఈరోజు వీరు చేపట్టిన అన్ని పనులలో కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. గౌరీ అమ్మవారి దర్శనం మేలు చేస్తోంది.
ఈరోజు వీరు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలను వాయిదా వేసే పరిస్థితి ఏర్పడుతుంది. మహాంకాళి అమ్మవారి దర్శనం మేలు చేస్తోంది.
ఈరోజు వీరు వేరు వేరు రూపాల్లో రావాల్సిన బాకీలను వసూలు చేసుకుంటారు. పేదవారి కోసం కొంత సహయాన్ని అందిస్తారు. శివపంచాక్షరీ జపం చేసుకోవడం మంచిది.
ఈరోజు వీరు గృహ సంబంధమైన అంశాలలో వేరు వేరు రూపాల్లో ఆలోచనలు పెరుగుతుంటాయి. ఆహార, విహార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. దక్షీణమూర్తి స్వామి వారి ఆరాధన మేలు చేస్తోంది.
ఈరోజు వీరు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. అనుకూలమైన కార్యక్రమాల్లో పాల్గోంటారు. రుణవిమోచన అంగారక స్తోత్ర పారాయణం మేలు చేస్తోంది.
ఈరోజు వీరు మాతృవర్గీయుల అనుబంధాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. శివకవచ స్తోత్ర పారాయణం మేలు చేస్తోంది.
ఈరోజు వీరు శ్రమకు తగిన గుర్తింపు, గౌరవాలు ప్రయోజనాలు కూడా పొందుతుంటారు. పేదవారికి వంట పాత్రలు ధానం చేసుకోవడం మంచిది.
ఈరోజు వీరు విశ్రాంతి కోరుకుంటుంటారు. ప్రయాణాల గురించి నిర్ణయాలు తీసుకుంటుంటారు. పేదవారికి కాయగూరలు ధానం చేసుకోవడం మంచిది.
ఈరోజు వీరికి వేరు వేరు రూపాల్లో లాభాలు కలసి వస్తుంటాయి. ఆర్థికంగా బలపడే అవకాశాలు కలిసివస్తుంటాయి. గోధుమ చపాతీలను సూర్య నారాయణ స్వామివారికి నివేధన చేసుకోవడం మంచిది.
ఈరోజు వీరికి ఆధ్యాత్మిక, దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గోంటుంటారు. రావాల్సిన బాకీలను వసూలు చేసుకుంటారు. మహాలక్ష్మీ అర్చన మేలు చేస్తుంటారు.
ఈరోజు వీరికి విద్యలయందు గౌరవాలు పెంచుకుంటారు. చేపట్టిన అన్ని పనులు జాగ్రత్తగా పూర్తిచేసుకుంటారు. నవగ్రహ స్తోత్ర పారాయణం మేలు చేస్తోంది.
Also Read: Vaisakha Amavasya 2021: వైశాఖ అమావాస్య శుభ సమయం.. పూజా విధానం.. ఈరోజు ప్రాముఖ్యత ఎంటంటే..
సీతా,రాముల వివాహ సమయంలో వారి వయసు ఎంత..? ఇద్దరి మధ్య ఎన్ని సంవత్సరాలు తేడా..!