Horoscope Today: ఈ మూడు రాశుల వారికి ఈరోజు ఆటంకాలు తొలగిపోతాయి.. బుధవారం రాశి ఫలాలు…

|

May 11, 2022 | 7:34 AM

ఈరోజు వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది.. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. శుభకార్యాలలో పాల్గోంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు.

Horoscope Today: ఈ మూడు రాశుల వారికి ఈరోజు ఆటంకాలు తొలగిపోతాయి.. బుధవారం రాశి ఫలాలు...
Follow us on

మేష రాశి…
ఈరోజు వీరు కొత్త పనులను ప్రారంభిస్తారు. ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని వాటిని పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచింది. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సహాయ, సహకారాల కోసం ఎదురుచూస్తుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. దైవ దర్శనం చేస్తారు.

వృషభ రాశి..
ఈరోజు వీరు బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈరోజు వీరు మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది.. అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడతారు. సంఘంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్తవారితో స్నేహం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

మిథున రాశి..
ఈరోజు వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది.. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. శుభకార్యాలలో పాల్గోంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు.

కర్కాటక రాశి..
ఈరోజు వీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. స్థానచలనం ఏర్పడే అవకాశం ఉంటుంది.. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు… రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనారోగ్య సమస్యలు ఉన్నవారు అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మచింది.. దూర ప్రయాణాలు చేస్తారు.

సింహ రాశి..
ఈరోజు వీరికి కుటుంబసభ్యుల మద్దతు లభిస్తుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి.

కన్య రాశి..
ఈరోజు వీరికి సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. మానసిక ఆందోళనతోనే కాలం గడపాల్సి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

తుల రాశి..
ఈరోజు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ ప్రయత్నాలు చేస్తారు. అనారోగ్య సమస్యలకు చికిత్సలు తీసుకోవాలి. మానసిక ఆందోళన పెరుగుతుంది. మిత్రులతో సహనంగా ఉండాలి.

వృశ్చిక రాశి..
ఈరోజు వీరు నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు.. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ ప్రయాత్నాలు ఫలిస్తాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు.

ధనుస్సు రాశి..
ఈరోజు వీరు ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. అనూకల స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.

మకర రాశి..
ఈరోజు వీరికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండాలి. వాయిదా పడిన పనులను పూర్తిచేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. కొత్తవారితో పరిచయం విషయంలో జాగ్రత్తలు అవసరం. వృత్థి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది.

కుంభరాశి..
కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి.

మీన రాశి..
ఈరోజు వీరికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మానసిక ఆందోళన తగ్గుతుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Keerthy Suresh: నెట్ శారీ లో కుర్రకారుని కవ్విస్తున్న కళావతి… కీర్తి లేటెస్ట్ పిక్స్

Vijay Devarakonda: బర్త్‌డే రోజు ఎమోషనల్‌ అయిన విజయ్‌ దేవరకొండ.. సోషల్‌ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్‌..

Megastar Chiranjeevi: మెగాస్టార్‌ గాడ్‌ ఫాదర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్సయిందా? ఆరోజే రానుందంటూ జోరుగా ఊహాగానాలు..