AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: మంగళవారం రాశిఫలాలు.. నేడు ఈ రాశివారు సొంత ఇంటి కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తారు..

మంచి చెడుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో  తమ దినఫలాలు ( Daily Horoscope)పై ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూలై  12వతేదీ) మంగళవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

Horoscope Today: మంగళవారం రాశిఫలాలు.. నేడు ఈ రాశివారు సొంత ఇంటి కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తారు..
Horoscope Today
Surya Kala
|

Updated on: Jul 12, 2022 | 6:22 AM

Share

Horoscope Today (12-07-2022): రోజులో ఏ పనిమొదలు పెట్టాలన్నా.. ఎక్కడికి వెళ్లాలన్నా ఈరోజు జాతకం ఎలా ఉంది అని  తెలుసుకోవాలని చాలా మంది భావిస్తారు. మంచి చెడుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో  తమ దినఫలాలు ( Daily Horoscope)పై ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూలై  12వతేదీ) మంగళవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు ఆత్మవిస్వసంతో పూర్తి చేస్తారు. మిశ్రమ ఫలితాలను అందుకుంటారు.  వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలోని వారికి శుభ ఫలితాలు ఉంటాయి. చంచలబుద్ధితో ఇబ్బందను ఎదుర్కొంటారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రారంభించనున్న పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి మొదలు పెట్టె ప్రయత్నం చేస్తారు. కీలక వ్యవహారాలను వాయిదావేసుకోవడం మంచిది. అప్రమత్తంగా ఉండడం మేలు. వృత్తి, ఉద్యోగస్తులు అధికంగా శ్రమపడాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు.అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకోవాల్సి ఉంటుంది.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కుటుంబంలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి మిశ్రమ కాలం. అనవసర విషయాలకు దూరంగా ఉండడం మేలు. చేపట్టిన పనులను జరిపే విషయంలో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్నేహితులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్తగా చేపట్టిన పనులు ప్రారంభిస్తారు. శుభకాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు శుభ  ఫలితాలను అందుకుంటారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశి కుటుంబం సభ్యులకు సంబంధించిన శుభవార్త వింటారు. ఇతరులను కలుపుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండే విధంగా నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు ముఖ్యమైన విషయంలో అధికారులను కలుస్తారు. ఫలితాలను అనుకూలంగా ఉంటాయి. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆయా రంగాల్లో శుభకాలం.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. కీలక వ్యవహారంలో ఆలోచించి అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యులతో సంతోషముగా గడుపుతారు. చేపట్టిన పనులను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు మానసికఉత్సహంగా ఉంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అధిక శ్రమ పెరగకుండా చూసుకోవాల్సి ఉంది. ఇతరులతో రోజంతా సంతోషంగా గడుపుతారు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారికీ అనుకూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో విందు, వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సొంతం చేసుకుంటారు. విశేషమైన శుభయోగాలు ఉన్నాయి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్